మీరు మద్యం ప్రియులా..?. అయితే ఇది మీకు ఖచ్చితంగా బ్యాడ్ న్యూస్.. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు ముప్పై లక్షల మంది మద్యం తాగేవాళ్ళు చనిపోతున్నారని ఓ సర్వే తేల్చి చెప్పింది.. గత కొన్ని సంవత్సరాలుగా మరణాల రేటు కాస్త తగ్గినప్పటికీ అది ఆమోదించలేనిదని పేర్కొంది. ప్రతి 20 మరణాల్లో ఒకటి మద్యపానం కారణంగానే సంభవిస్తోందని చెప్పింది. 2019లో ఆల్కహాల్ వినియోగం వల్ల ప్రపంచవ్యాప్తంగా 2.6+ మిలియన్ల మంది చనిపోయారు..అందులో మూడొంతుల మంది పురుషులే ఉన్నారని […]Read More
Tags :bignews
మహారాష్ట్ర – ఆర్తి, రోహిత్ అనే ఇద్దరు ఆరు సంవత్సరాలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు.. అయితే కొన్ని రోజుల క్రితం అమ్మాయి, అబ్బాయి విడిపోయారు. ఈ క్రమంలో ఆ యువకుడు తన మాజీ ప్రియురాలును నడి రోడ్డుపై అతి కిరాతకంగా 14 సార్లు రాడ్డుతో కొట్టి చంపేసాడు.Read More
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు నిప్పులు చెరిగారు .. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు .. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ నిరుద్యోగులకు లేనిపోని హామీలిచ్చి రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడెందుకు మాట తప్పుతోంది? నిరుద్యోగుల తరపున కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఐదు డిమాండ్లను ఆయన పెట్టారు.Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి..మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ ను వీడి టీడీపీలో చేరనున్నారు. ఆ పార్టీ యొక్క తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వనున్నారు అని వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై మాజీమంత్రి మల్లారెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను తిరిగి టీడీపీలో చేరతాను.టీటీడీపీ అధ్యక్ష పదవి నాకు ఇస్తున్నట్లు వార్తల్లో ఎలాంటి నిజం లేదు. టీడీపీలో చేరమని నన్ను ఎవరూ సంప్రదించలేదని ఆయన అన్నారు.ఇలా ఫేక్ వార్తలను […]Read More
ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి 164స్థానాల్లో,వైసీపీ 11స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. ఐదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చాక టీడీపీ శ్రేణులు వైసీపీ నేతలు,కార్యకర్తలపై దాడులకు దిగుతుండటంతో మాజీ సీఎం ..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా వైసీపీకి చెందిన పార్టీ శ్రేణులు, సోషల్ మీడియా సైనికులకు అండగా ఉండేలా ప్రతి పార్లమెంట్ పరిధిలో కమిటీలు వేయాలని వైసీపీ అధినేత జగన్ ఆదేశించారు. అంతే కాకుండా […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో అవకతవకలపై సీఈఓ వికాస్ రాజ్ కు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, లీగల్ సెల్ సభ్యురాలు లలితా రెడ్డి పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక లెక్కింపులో బీఆర్ఎస్ కు తీవ్ర అన్యాయం జరుగుతుంది.మూడవ రౌండ్ 533, నాలుగో రౌండ్లో 170 పైచిలుకు ఓట్ల లీడ్ బీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చింది రాకేశ్ […]Read More