సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇటీవల నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి,రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెలపూడి ఎమ్మెల్యే, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, […]Read More
Tags :big update
మీ పెంట్ హౌస్ కూలుస్తాము అంటూ అల్లు అరవింద్ కు నోటీసులు జారీ
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో అల్లు బిజినస్ పార్క్ పేరిట నాలుగంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులు తీసుకొని ఏడాది క్రితం నిర్మాణం పూర్తి చేసిన అల్లు అరవింద్ ఇటీవల అనుమతులు లేకుండా పెంట్ హౌజ్ నిర్మించారని, ఆ పెంట్ హౌజ్ ఎందుకు కూల్చొద్దో వివరణ ఇవ్వాలంటూ అల్లు అరవింద్‌కు నోటీసులు జారీ చేసిన జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులుRead More
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సోషల్ మీడియా ప్లాట్ ఫారం వాట్సాప్ లో నిలదీశారని ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.. హైదరాబాద్ మహానగరంలోని ముషీరాబాద్ పరిధిలో గాంధీ ఆసుపత్రి దుస్థితి గురించి హైదరాబాద్–వనస్థలిపురం పరిధిలోని ఇంజాపూర్ వెంకటేశ్వర కాలనీలో ఉంటున్న ఓ వ్యక్తి “తుర్కయంజాల్” అనే వాట్సప్ గ్రూపులో “గాంధీ ఆసుపత్రిలో నీళ్లు లేవు, ఆపరేషన్లు బంద్ చేశారు..సిగ్గు సిగ్గు రేవంత్” అనే పోస్ట్ ను మురళీధర్ రెడ్డి(44) పోస్టు చేశారు.. ఇది గమనించి కాంగ్రెస్ […]Read More
గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు మెయిన్స్ పరీక్షలో అవకతవాలు జరిగాయని పిటిషన్ వేసిన కొందరు అభ్యర్థులు మెయిన్స్ మెరిట్ లిస్టును రద్దు చేసిన హైకోర్టు విచారణ జరిపి మెయిన్స్ తిరిగి నిర్వహించాలని తీర్పు ఇచ్చిన హైకోర్టుRead More
స్కూళ్లకి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు పాఠశాలలకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు జూనియర్ కాలేజీలకు సెలవులు ఉంటాయని విద్యా శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.Read More
‘పుష్ప-3’ సినిమాను 2028లో రిలీజ్ చేస్తామని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ వెల్లడించారు. విజయవాడ లో జరిగిన ‘రాబిన్ హుడ్’ మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్లో సినిమా చేస్తున్నారని తెలిపారు. సుకుమార్ దర్శకత్వంలో 2021లో వచ్చిన పుష్ప, 2024లో రిలీజైన ‘పుష్ప-2’ సూపర్ హిట్లుగా నిలిచాయి. తాజాగా విడుదలైన ‘పుష్ప-2’ రూ. 1800 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరో గా నటించాడు.. […]Read More
పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో హీరో కళ్యాణ్ రామ్ సమర్పణలో నిర్మాతగా వ్యవహరిస్తూ తెరకెక్కుతున్న తాజా చిత్రం ” దేవర”. ఈ నెల ఇరవై ఏడో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రాబోతుంది. ఈ మూవీ గురించి మేకర్స్ క్రేజీ అప్డేట్ ను తెలియజేశారు. ఈ రోజు మంగళ వారం […]Read More