తెలంగాణ వ్యాప్తంగా రేషన్ లబ్ధిదారులకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఉగాది పండుగ రోజు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెల్సిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో అక్కడి ఎమ్మెల్యేలు.. ఇంచార్జ్ మంత్రులు ఈ కార్యక్రమాన్ని ఎంతో హాట్టహాసంగా ప్రారంభిస్తున్నారు. అయితే రాష్ట్రంలో అన్ని చోట్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు ఇవ్వాల్సిన సన్నబియ్యం స్టాక్ అయిపోయిందంటూ రేషన్ డీలర్లు నోస్టాక్ బోర్డులు పెట్టేస్తున్నారు. కొన్ని చోట్ల సన్నబియ్యం లేవని […]Read More
Tags :big shock
టీమిండియా కెప్టెన్ .. డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మను ఇక నుండి టెస్టులకు బీసీసీఐ పరిగణనలోకి తీసుకోకపోవచ్చని పీటీఐ వర్గాలు తెలిపాయి. త్వరలో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ప్రారంభమయ్యే కొత్త వరల్డ్ టెస్ట్ క్రికెట్ లో భారత్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రానే కెప్టెన్ గా ఎంపిక చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. జూన్-జులైలో ఇంగ్లండ్ జట్టుతో జరగబోతే టెస్టు సిరీస్ కు ఆయనే సారథ్యం వహిస్తారని తెలుస్తోంది. బుమ్రా స్కాన్ రిపోర్టుల్లో […]Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని ఆటో డ్రైవర్లకు బిగ్ షాకిచ్చారు..ఇందులో భాగంగా హైదరాబాద్ మహానగరంలో ఢిల్లీ తరహా పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని రవాణా శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ చర్యలకు అనుగుణంగా మహానగరంలో డీజిల్ ఆటోలను నగరం వెలుపల ఉన్న ఓఆర్ఆర్ బయటకు పంపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత మంత్రిత్వ,అధికారులకు సూచించారు. అయితే వారు ఎలక్ట్రిక్ ఆటోలు […]Read More
“రోడ్ సైడ్ ఫుడ్ వద్దు.. మంచి హోటల్ కి వెళ్దాం.ఫ్రెష్ ఫుడ్ ఉంటుంది”.. అనుకునేవాళ్లకు ఇది బిగ్ అలెర్ట్! హైదరాబాద్ మహానగరంలోని “ప్రముఖ హోటల్స్, 4 రేటెడ్ స్టోర్స్ లో పాడైపోయిన ఆహార పదార్థాలు వాడటమే కాకుంటే, వాడేసిన నూనెని మళ్ళీ మళ్ళీ వాడుతున్నారు. అనేక పదార్థాలు ఎక్సపైరీ డేట్ అయిపోయినవే”- హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్. ఈ జాబితాలో కొన్ని ప్రముఖ రెస్టారెంట్స్ పేర్లు:Read More