ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతిలో నాటకాలు ఆడుతున్నారు.. లడ్డూ వివాదం కోర్టులో ఉండగా పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ ఆరాటం అని తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి ప్రశ్నించారు.. ఆయన తన అధికారక ట్విట్టర్ వేదికగా ” ప్రియమైన మరియు గౌరవనీయమైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నమస్కారములు. గౌరవనీయులైన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిపై మండిపడింది .ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు పవిత్ర తిరుపతి లడ్డూ కల్తీపై సరైన విచారణ కూడా […]Read More
Tags :big news
తెలంగాణలో మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారికి సాధికారతతో పాటు ఆరోగ్యకరమైన భవిష్యత్తును అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మహిళల ఆరోగ్యమే కుటుంబాలకు బలమని, సమాజ శ్రేయస్సుకు అదే పునాది అన్నారు. మహిళల ఆరోగ్య సంరక్షణ, సంక్షేమం కోసం మరిన్ని ఆసుపత్రులు నిర్మిస్తామని, సంబంధిత వ్యవస్థలను బలోపేతం చేస్తామని తెలిపారు. బ్రెస్ట్ క్యాన్సర్ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు సుధా రెడ్డి ఫౌండేషన్ నేతృత్వంలో గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన ‘పింక్ […]Read More
మైసూరులో రేవ్‌పార్టీ.. అపస్మారక స్థితిలో 15 మందికి యువతులు
కర్ణాటకలోని మైసూరులో మరో రేవ్‌పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 50 మందికిపైగా అరెస్ట్ చేశారు. మైసూరు తాలూకాలోని మీనాక్షిపుర సమీపంలోని ఓ ప్రైవేటు ఫాం హౌస్‌లో రేవ్‌పార్టీ జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి భగ్నం చేశారు. పోలీసులిచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్‌సీఎల్) బృందం పార్టీలో డ్రగ్స్ వినియోగంపై తనిఖీలు చేపట్టింది. పోలీసుల అదుపులో ఉన్న వారికి రక్త పరీక్షలు నిర్వహించారు. దాడి సందర్భంగా 15 మందికిపైగా యువతులు […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి ఓటుకు నోటు కేసులో బిగ్ షాక్ తగిలింది …దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల అక్టోబర్ 16న సీఎం రేవంత్ రెడ్డి విచారణకు రావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. కాగా ఈరోజు జరిగిన విచారణకు మత్తయ్య హాజరయ్యారు… అయితే ఈ కేసుకు సంబంధించిన మిగతా నిందితులు గైర్హాజరయ్యారు.Read More
హరి హర వీరమల్లు మూవీ విడుదల డేట్ ను చిత్రం మేకర్స్ ప్రకటించారు.. ఏఎం రత్నం నిర్మాతగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చేడాది మార్చి 28న విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్ ను విడుదల చేశారు.. ఈరోజు విజయవాడ లో మొదలు కానున్న చిత్రీకరణలో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు..Read More
ఏపీలోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు షాక్ తగిలింది.కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లిపాలెంలో ఆయన అధీనంలో ఉన్న సీలింగ్ భూమిని ఎట్టకేలకు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. పోలీసుల సమక్షంలో కాకినాడ ఆర్డీవో ఆ భూముల్లో అక్రమ రొయ్యల చెరువులను ధ్వంసం చేశారు. అక్కడ ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. త్రిమూర్తులు 2005లో తన కుటుంబ సభ్యుల పేరున సీలింగ్ భూములు కొనుగోలు చేశారు. ఆ భూమికి సంబంధించి […]Read More
దేశ భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్న సమున్నతమైన ఆశయంతో మాజీ ప్రధానమంత్రి, స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సీఎంగారు మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ, వారి కుటుంబం దేశం కోసం చేసిన త్యాగాలను గుర్తుచేశారు. దేశ భవితవ్యాన్ని యువత నిర్దేశించాలన్న లక్ష్యంతో 18 […]Read More
గ్రేటర్ హైదరాబాద్ ను ఇండోర్ తరహాలో అద్భుతమైన క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అధికారులు ఇండోర్ కు వెళ్లి అధ్యయనం చేయాలని అన్నారు.హైదరాబాద్ అభివృద్ధితో పాటు జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, ఫుట్ పాత్ ల అభివృద్ధి, క్లీనింగ్, ఇతర పనుల్లో పురోగతిపై ముఖ్యమంత్రి గారు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రాం కింద చేపట్టిన 811 కిలోమీటర్ల రోడ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే కాంట్రాక్టర్ల […]Read More