Tags :big news

Sticky
Breaking News Crime News Slider Telangana Top News Of Today

ఫోన్ కిందపడిందని రన్నింగ్ ట్రైన్ నుంచి ..!

హనుమకొండ – పరకాలకు చెందిన అరవింద్ అనే విద్యార్థి గురువారం శాతవాహన ఎక్స్ ప్రెస్ ట్రైన్లో ఫోన్ మాట్లాడుతూ ఫుట్ బోర్డ్ ప్రయాణం చేస్తున్నాడు. ఈ క్రమంలో కేసముద్రం సమీపంలో అకస్మాత్తుగా యువకుడి చేతిలో నుంచి జారి కింద పడిపోయింది ఫోన్ .దీంతో కంగారు పడి రన్నింగ్ ట్రైన్ నుంచి హటాత్తుగా దూకాడు అరవింద్. దీంతో తీవ్ర గాయలపాలైన యువకుడు.. వెంటనే గమనించి అంబులెన్స్‌కు స్థానికులు సమాచారం ఇచ్చారు.Read More

Breaking News Slider Telangana Top News Of Today

పోరాటం మాది..!.పేరు మీకా..?

నిజామాబాద్ బీఆర్ఎస్  జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలోబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత,మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి,బాజిరెడ్డి గోవర్ధన్,విఠల్ రావు తదితరులు పాల్గోన్నారు..ఈ సందర్భంగా పసుపు బోర్డు ఏర్పాటుపై  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందిస్తూ “పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నాము.పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటించిన విధానంపై అభ్యంతరాలున్నాయి..పసుపు బోర్డు ప్రారంభోత్సవం బీజేపీ కార్యక్రమంలా చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆహ్వానించకుండా ప్రోటొకాల్ పాటించలేదు.కేవలం బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ కూర్చొని ప్రారంభించుకున్నారు.స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

సంక్రాంతికి వస్తున్నాం మూవీ రివ్యూ.!

టైటిల్: సంక్రాంతికి వస్తున్నాం నటీనటులు: వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి, వీకే నరేశ్, వీటీ గణేష్, సాయి కుమార్, సర్వదమన్ బెనర్జీ,ఉపేంద్ర లిమాయే తదితరులు నిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు: శిరీష్, దిల్ రాజు దర్శకత్వం: అనిల్ రావిపూడి సంగీతం: భీమ్స్ సిసిరిలియో సినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డి ఎడిటర్: తమ్మిరాజు విడుదల తేది: జనవరి 14, 2025 ఈ సంక్రాంతికి చివరిగా వచ్చిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. విడుదల విషయంలో చివరిది అయినా. […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

హీరో వెంకటేష్ పై కేసు నమోదు..!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ , యువహీరో దగ్గుబాటి రానా, ప్రముఖ నిర్మాత .. నటుడైన దగ్గుబాటి సురేష్ బాబు లపై హైదరాబాద్ మహానగరంలోని ఫిల్మ్ నగర్ లో కేసు నమోదైంది. ఫిల్మ్ నగర్ లో డెక్కన్ కిచెన్ కూల్చివేతపై ఈ ముగ్గురిపై కేసు నమోదైంది. సిటీ సివిల్ కోర్టులో ఈ అంశం పెండింగ్ లో ఉంది. అయిన కానీ డెక్కన్ కిచెన్ కూల్చివేశారని దాన్ని లీజుకు తీసుకున్న నందకూమార్ […]Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ఇదేనా..!

వచ్చే ఫిబ్రవరి నెల పంతోమ్మిదో తారీఖు నుండి మొదలయ్యే ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి భారత్ జట్టు ఎంపిక పూర్తయినట్లు తెలుస్తుంది. గాయం నుండి పూర్తిగా కోలుకుని మహమద్ షమీ తిరిగి జట్టులోకి చేరనున్నాడు. ఈ ట్రోఫీలో తన మొదటీ మ్యాచ్ ఫిబ్రవరి ఇరవై తారీఖున బంగ్లాదేశ్ జట్టుతో ఆడనున్నది. దాయాది దేశం పాకిస్థాన్ జట్టుతో ఇరవై మూడో తారీఖున తలపడనున్నది. జట్టు అంచనా.:- రోహిత్ శర్మ (కెప్టెన్ ), విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్, జైస్వాల్ వైబీ, శ్రేయస్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

నువ్వు మగాడివైతే..?- రేవంత్ కి కేటీఆర్ సవాల్..!

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. హైకోర్టులో తన క్వాష్ పిటిషన్ ను కొట్టివేయడంతో నందినగర్ లో బీఆర్ఎస్ నేతలతో.. తన లీగల్ టీమ్ తో ఆయన సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ” ఈ కేసు లొట్ట పీసు కేసు. ఫార్ములా ఈ రేసు కారు వ్యవహారంలో అవినీతి జరిగింది అని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కేటీఆర్ కి వెళ్లింది ఏసీబీ నోటీసులా..?. లేఖనా..?.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ .. మాజీ మంత్రి కేటీఆర్ కు ఫార్ములా ఈ రేసు కారు కేసులో ఈ నెల తొమ్మిదో తారీఖున విచారణకు హాజరు కావాలని మరోకసారి నోటీసులు జారీ చేసిన సంగతి తెల్సిందే. ఈ నోటీసులపై సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీ నారాయణ స్పందిస్తూ మాజీ మంత్రి కేటీఆర్ కు వెళ్లిన నోటీసులను పరిశీలించాను. అవి ఏసీబీ నోటీసులెక్క లేదు లేఖ మాదిరిగా ఉన్నాయి. విచారణకు ఎందుకు పిలుస్తున్నారో అందులో స్పష్టంగా చెప్పలేదు […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

విశాఖకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..!

జనసేన అధినేత.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ రేపు బుధవారం మధ్యాహ్నం విశాఖ పర్యటనకు బయలుదేరనున్నారు. ఈ క్రమంలో బుధవారం మ.12 గంటలకు విశాఖకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ చేరుకోనున్నారు. అనంతరం ఆరోజు సా.4:15 గంటలకు INS డేగాలో ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తో కలిసి విశాఖ పర్యటనకు రానున్న ప్రధాన మంత్రి నరేందర్ మోదీకి స్వాగతం పలకనున్నారు. అనంతరం సా.4:45 నుంచి ప్రధాని మోదీతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పవన్ […]Read More

Sticky
Breaking News Health Lifestyle Slider

రక్తదానంతో లాభాలెన్నో..?

కొన్ని రకాల ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు కొందరికి రక్తం అవసరమవుతుంది. ఆ సమయంలో అవసరమైన బ్లడ్ గ్రూప్ రక్తాన్ని అందిస్తే వారి ప్రాణాలను కాపాడవచ్చు.Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

అల్లు అర్జున్ కు పోలీసులు షాక్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు సంధ్య థియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో కోర్టు రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెల్సిందే. దీనికి సంబంధించి పూచికత్తు, బెయిల్ పిటిషన్లపై సంతకాలు తదితర అంశాల గురించి హీరో అల్లు అర్జున్ సైతం నిన్న కోర్టుకు కూడా హాజరయ్యారు. తాజాగా మరోకసారి హీరో అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు నోటీసులు అందజేశారు. నగరంలో కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను హీరో […]Read More