Tags :big news

Slider Videos

తన సమాధి ఎక్కడుండాలో ముందే నిర్ణయించుకున్న రామోజీ రావు

మీడియా మొఘల్..ఈనాడు గ్రూప్స్…రామోజీ ఫిల్మ్ సిటీ చైర్మన్ రామోజీ రావు గారు ఈరోజు ఉదయం మృతి చెందిన సంగతి తెల్సిందే. అయితే రామోజీ రావు గారు ముందే తన సమాధి ఎక్కడ ఉండాలో నిర్ణయించుకున్నారని తెలిపారు టీడీపీ ఎమ్మెల్యే ఆర్ఆర్ ఆర్. ఎమ్మెల్యే రఘురామ కృష్ణ రాజు ఓ విడుదల చేస్తూ అందులో మాట్లాడుతూ తన సమాధి ఎక్కడ ఉండాలో రామోజీరావు ముందే నిర్ణయించారని  తెలిపారు. ‘ఉదయం లేవగానే రామోజీరావు చనిపోయారనే వార్త నన్ను కలిచివేసింది. కొన్ని […]Read More

Slider Telangana

రామోజీరావు పార్థివ దేహానికి మాజీ మంత్రి హారీష్ రావు నివాళులు

రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు గారి పార్థివ దేహానికి హరీష్ రావు గారు నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూరామోజీ రావు గారి మృతి దిగ్బ్రాంతికి గురి చేసింది. తెలుగు ప్రజలకే కాదు దేశానికి తీరని లోటు.సాధారణ వ్యక్తిగా ప్రారంభమైన ఆయన జీవితం అందరికీ ఆదర్శం. నిరంతర శ్రమ, నిత్యం కొత్తదనం కోసం తపన, చెదరని ఆత్మస్థైర్యం, నిబద్ధత, క్రమశిక్షణ కలగలిసిన గొప్ప వ్యక్తి ఆయన. తెలుగు వాడి […]Read More

Andhra Pradesh Slider Videos

రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు-వీడియో

ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు,కార్యకర్తలు వైసీపీ నేతలపై..వారి ఇండ్లపై దాడులకు దిగుతున్న సంగతి తెల్సిందే.. తాజాగా రాష్ట్రంలో రాజమండ్రిలోని మోరంపూడి ఫ్లైఓవర్ శిలాఫలకంపై  వైసీపీ మాజీ ఎంపీ భరత్ పేరు ఉండటంతో టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. ఒకవైపు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా కానీ వినలేదు. సుత్తెతో పగలగొట్టి నేలమట్టం చేశాయి. రెండేళ్ల కిందట ఈ ఫ్లైఓవర్ కు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, భరత్ శంకుస్థాపన చేశారు. రూ.56.13 కోట్లతో చేపట్టిన పనులు కూడా […]Read More

Andhra Pradesh Slider

రామోజీరావు మృతిపై చంద్రబాబు సంతాపం

ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ శ్రీ రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన శ్రీ రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసింది అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ఫేస్ బుక్ అకౌంట్లో పోస్టు చేశారు. ఇంకా ఆ పోస్టులోఒ అక్షర యోధుడుగా శ్రీ రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి ఎన్నో సేవలు అందించారు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్రవేసిన […]Read More

Andhra Pradesh Slider Telangana

రామోజీరావు మృతిపై ఎన్టీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి

మీడియా మొఘల్ ..ఈనాడు సంస్థల ,రామోజీ ఫిల్మ్ సిటీ అధినేత రామోజీ రావు మృతిపై పాన్ ఇండియా స్టార్ హీరో..యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. X వేదికగా ఎన్టీఆర్ స్పందిస్తూ మీడియా మొఘల్ రామోజీరావు ఇక లేరనే వార్త చాలా బాధాకరమని ఆయన ట్వీట్ చేశారు. ‘శ్రీ రామోజీరావు గారి లాంటి దార్శనికులు నూటికో కోటికో ఒకరు. ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. “నిన్ను చూడాలని” చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి […]Read More

Slider Telangana

కవిత కస్టడీ పొడిగింపు

తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్ అవెన్యూ కోర్టుజూన్ 21 వరకు కస్టడీ పొడిగించింది. అయితే ఎమ్మెల్సీ కవితకు సీబీఐ కేసులో  జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగిస్తూ తదుపరి విచారణ జూన్‌ 21కి వాయిదా వేసింది. సీబీఐ చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టుజైల్లో చదువుకునేందుకు పుస్తకాలు కావాలని ఎమ్మెల్సీ కవిత కోరడంతో పుస్తకాలు ఇచ్చేందుకు అంగీకరించింది కోర్టు.Read More

Andhra Pradesh Slider Videos

మాజీ మంత్రి కోడాలి నాని ఇంటిపై కోడి గుడ్ల దాడి -వీడియో

ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ నేత..మాజీ మంత్రి కోడాలి నాని ఇంటిపై కోడి గుడ్లతో దాడికి తెలుగు తమ్ముళ్లు.అధికార పార్టీ అయిన టీడీపీకి చెందిన  శ్రేణులు రాష్ట్రంలోని  గుడివాడలోని కోడాలి నాని ఇంటి వద్ద హల్ చల్ చేశారు. మాజీమంత్రి కొడాలి నాని ఇంటిపై కోడిగుడ్లు విసురుతూ ‘దమ్ముంటే బయటకి రా’ అంటూ సవాల్ విసిరారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకుని టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించారు. ‘పోలీసులు లేకపోతే నీది కుక్క బతుకు. బయటకు […]Read More

National Slider Videos

NDA మీటింగ్ లో పాల్గోన్న జనసేనాని

దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ  సమావేశంలో  జనసేన అధినేత పవన్ కల్యాణ్, నితీశ్ కుమార్, చంద్రబాబు, కుమారస్వామి, అజిత్ పవార్ మరియు ఇతర కూటమి నేతలు పాల్గోన్నారు.Read More