అమరావతిలో హౌసింగ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు .. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది .. గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ గృహ నిర్మాణ శాఖ సమీక్షలో సీఎం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . ఇకపై కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని ఈసందర్బంగా ప్రభుత్వం […]Read More
Tags :big news
తన చిన్నప్పుడే తండ్రిని కోల్పోయినా, కూలీ పనులు చేసే తల్లి అండతో, సోషల్ వేల్ఫేర్ విద్యా సంస్థల్లో చేరి, చదువుల్లో రాణించి దేశంలోనే ప్రతిష్టాత్మక ఐఐటీలో సీటు సాధించిన సిద్దిపేట జిల్లా బిడ్డ ఆర్యన్ రోషన్ కు ప్రజాప్రభుత్వం అండగా నిలిచింది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నకిరేకొమ్ముల గ్రామానికి చెందిన బి.ఆర్యన్ రోషన్ కోహెడలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో చదివాడు. పదవ తరగతిలో 10/10 జీపీ, ఇంటర్ లో 93.69 మార్కులు తెచ్చుకొని, జేఈఈ ర్యాంకు […]Read More
హ్యాండ్లూమ్, పవర్‌లూమ్ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు కచ్చితమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలీస్, ఆర్టీసీ, ఆరోగ్య తదితర విభాగాలు ప్రభుత్వ సంస్థల నుంచి క్లాత్‌ను సేకరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.హ్యాండ్లూమ్, పవర్‌లూమ్‌లో నిజమైన కార్మికులకు ప్రయోజనం కలిగే విధంగా చర్యలు ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అన్ని విభాగాల్లో యూనిఫామ్‌ల కోసం క్లాత్ సేకరించే వారితో ఆగస్టు 15 తర్వాత సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. మహిళా […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిన్న శుక్రవారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే సర్పంచుల పదవీకాలం ముగిసి ఆరు నెలలు కావస్తున్నందున రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు లేకుండా గత రిజర్వేషన్లలే కొనసాగించాలి. ఆగష్టు నెలలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్కతో పాటు అధికారులు పాల్గొన్నారు.Read More
ఖమ్మం జిల్లా నెలకొండపల్లి పర్యాటనలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు ఇస్తారని మంత్రి పొంగులేటిని ఓ మహిళా నీలదీసిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది..Read More
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధంపై సంచలన విషయాలను డీజీపీ ద్వారకా తిరుమలరావు బయటపెట్టారు. అయన మీడియా తో మాట్లాడుతూ “మదనపల్లె ఘటన ప్రమాదం కాదు. గత రాత్రి 11:30 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తోంది. ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదు. రాత్రి ప్రమాదం జరిగితే వెంటనే కలెక్టర్‌కు సమాచారం ఇవ్వలేదు. ఆర్డీవో ఆఫీస్‌లో కీలక ఫైల్స్ ఉన్న విభాగంలో అగ్నిప్రమాదం జరిగింది. ఆర్డీవో కార్యాలయం కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయి. […]Read More
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదం ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు .. ఈ సమావేశంలో అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్ధం అయినట్లు ప్రాథమిక సమాచారం ముఖ్యమంత్రి కి అందజేశారు .. అసైన్డ్ 22-A, కోర్టు కేసుల ఫైల్స్, భూముల రీసర్వే ఫైల్స్ దగ్ధం అయినట్లు సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు .అయితే ఈ ఘటనపై అధికారులు స్పందించకపోవడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహన్ని వ్యక్తం చేశారు .. నిన్న రాత్రి 10.30 వరకు […]Read More
నిర్మల్ – మహాదేవపూర్ కాలనీలో అనితా రాణి, సావ్లా శివ దంపతులు ఉంటున్నారు.. స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న భార్యను స్కూల్లో దింపిన శివ సాంబ్లే సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి తీసుకువచ్చాడు. అయితే, అప్పటికే ఇంటి తాళం పగల కొట్టి డోర్ ఓపెన్ చేసి ఉంది. బీరువాలో వస్తువులు చిందరవందరగా పడి ఉండి, ఎనిమిది తులాల బంగారు ఆభరణాలు, మరికొన్ని వెండి ఆభరణాలు, డబ్బులు కనిపించలేదు. దీంతో చోరీ జరిగినట్టు నిర్ధారించుకొని ఇద్దరూ కలిసి పోలీస్ […]Read More
మంథని- ముత్తారం మండల కేంద్రానికి చెందిన పెరుక రాజేశ్వరి(60) ఈ నెల 5 నుంచి కనిపించకుండా పోయింది.ఇంట్లో ఒంటరిగా ఉంటుండటంతో ఈ విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. 8న పారుపల్లి శివారులోని వ్యవసాయ బావిలో గోనె సంచిలో కట్టి పడేసిన గుర్తు తెలియని మహిళ శవాన్ని రైతు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ నెల 14న రాజేశ్వరి కనిపించడం లేదని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం మృతురాలిని రాజేశ్వరిగా గుర్తించి […]Read More
ఈరోజుల్లో బంగారం వెండి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు . చేతికి లేదా మెడలో బంగారం లేదా వెండి ఆభరణాలను తప్పనిసరిగా ధరిస్తుంటారు . ఈరోజు వెండి ఏకంగా లక్ష రూపాయలు దాటింది. హైదరాబాద్ లో కేజీ వెండి లక్ష కు చేరింది..కేవలం మూడు రోజుల్లోనే వెండి ఐదు వేల రూపాయలకు చేరింది.Read More