ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టులో ఊరట లభించింది. గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రివర్యులు నారా లోకేష్ నాయుడు గురించి ఆర్జీవీ తన ట్విట్టర్ వేదికగా అవమానిస్తూ మార్ఫింగ్ పోస్టులు పెట్టిన సంగతి తెల్సిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు పోలీస్ స్టేషన్లలో ఆర్జీవీపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. పోలీసులు హైదరాబాద్ లోని రామ్ గోపాల్ […]Read More
Tags :big news
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఉండవల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాజ్యసభ సభ్యుల ఎంపిక,బియ్యం అక్రమ రవాణా,అదానీ విద్యుత్ ఒప్పందాలు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చకు రానున్నది. ఇదే భేటీలో మంత్రి వర్గ సమావేశంలో చర్చించాలని పలు అంశాలపై కూడా చర్చే జరిగే అవకాశం ఉంది.Read More
తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన విజయోత్సవాలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యతిరేక కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు వర్కు షాపు ప్రారంభమైంది. ఈ వర్కుషాపులో రేపటి నుండి డిసెంబర్ ఆరో తారీఖు వరకు నిరసన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా డిసెంబర్ రెండు,మూడో తారీఖున రాష్ట్రంలోని అన్ని […]Read More
“అబద్దాల పునాదులతో అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది” అని దిలావార్ పూర్ లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు అధికారులపై ఎదురుతిరిగిన నేపథ్యంలో మంత్రి ధనసరి అనసూయ బీఆర్ఎస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.. మీడియా తో మంత్రి సీతక్క మాట్లాడుతూ “దిలావార్ పూర్, గుండంపల్లి మధ్యలో ఇథానాల్ ఫ్యాక్టరీ పై కుట్ర జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం హాయాంలోనే ఇథానాల్ ఫ్యాక్టరీ కి అన్ని రకాల అనుమతులు వచ్చాయి. మా ప్రభుత్వం వచ్చాక మేము […]Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ మహిళ నాయకురాలు.. మాజీ మంత్రి. నగరి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీవ్వనున్నారా..?. మొదట సిల్వర్ స్క్రీన్ పై మెప్పించి.. ఆ తర్వాత బుల్లితెరపై అలరించి.. ఏపీ ప్రజల మన్నలను పొంది… ఎమ్మెల్యేగా .. మంత్రిగా పని చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నగరి నుండి బరిలోకి దిగిన రోజా ఓడిపోయారు. తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గోన్న రోజా మాట్లాడుతూ మళ్లీ తాను సినిమాల్లో […]Read More
తమిళ ప్రముఖ హీరో ధనుష్ తనకు రూ.10కోట్లకు లీగల్ నోటీసులు పంపడంపై హీరోయిన్ నయనతార ‘మీరు మీ తండ్రి, సోదరుడి సాయంతో హీరో అయ్యారు. నేను నా రెక్కల కష్టంతో పైకొచ్చాను. నా జీవితంపై నెటిక్స్ డాక్యుమెంటరీ తీస్తోంది. అందులో మీరు నిర్మించిన ‘నానుమ్ రౌడీ దాన్’ క్లిప్స్ వాడుకునేందుకు NOC అడిగితే రెండేళ్ల నుంచి తిప్పించుకుంటున్నారు. 3 సెకన్ల ఫొటోలకు రూ.10 కోట్లు కట్టాలా?’ అని ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి మనకు తెల్సిందే. తాజాగా […]Read More
బంగారం ధరలు మళ్లీ ఆకాశాన్నంటాయి. వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న రేట్లు ఇవాళ మరోసారి భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం (పది గ్రాములు) రూ. 820లు పెరిగింది. దీంతో పది గ్రాముల బంగారం ధర రూ.79,640లు పలుకుతుంది. మరోవైపు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.750లు పెరిగింది. దీంతో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం రూ.73,000లు పలుకుతుంది.ఇంకోవైపు కిలో వెండి ధర రూ. […]Read More
డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతోషం కోసమే వైసీపీకి చెందిన నేతలు.. కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు మాజీ మంత్రి…. వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ అన్నారు.. మీడియాతో ఆయన మాట్లాడుతూ అక్రమ కేసులు పెడితేనో.. అరెస్ట్ చేస్తేనో భయపడే ప్రసక్తి లేదు.. ప్రభుత్వ తప్పులను .. లోపాలను ప్రశ్నిస్తాము. సర్కారును ప్రశ్నిస్తే కేసులు పెడతారా..?. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన నడుస్తుంది .. భావ ప్రకటన స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం హరిస్తుందని ఆయన ఆరోపించారు.Read More
హైదరాబాద్ మహానగరంలో దీపావళి వేడుకలపై సైబరాబాద్ పోలీసు శాఖ అంక్షలను విధిస్తూ ఓ ఉత్తర్వులను జారీ చేసింది..ఇందులో భాగంగా ఈరోజు నుండి నవంబర్ రెండో తారీఖు వరకు ఈ అంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. ఈ ఉత్తర్వుల ప్రకారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ వ్యాప్తంగా దీపావళి ఉత్సవాల సమయంలో రోడ్లమీద పటాకులు పేల్చడం నిషేధం.రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే కాలుష్య నియంత్రణ మండలి పరిమితులకు లోబడి పటాకులు పేల్చాలి. ఈ ఆదేశాలు […]Read More
రంగారెడ్డి జిల్లా ఎల్. బి. నగర్ నియోజకవర్గం పరిధిలోని నందనవనంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఇండ్లను అక్రమంగా ఆక్రమించుకున్నవారిని తక్షణం ఖాళీ చేయించి అర్హులైన వారికి అందించాలని రెవెన్యూ. హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో మహేశ్వరం నియోజకవర్గంలోని మంకాల్, నందనవనంలో ఉన్న ఇండ్ల సమస్య, కేటాయింపుపై అధికారులతో మంత్రిగారు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ధప్రకాష్, ప్రజావాణి నోడల్ ఆఫీసర్ డి. […]Read More