reason for white hairRead More
Tags :big news
tdp participate in panchayat electionsRead More
By election of Khairatabad...?Read More
a shocking issue in hyderabadRead More
తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో ఒకటైన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సీతారామ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం వైరాలో జరగనున్న భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. భద్రాద్రి జిల్లా లోని దుమ్ముగూడెంలో […]Read More
ఏపీ ప్రతిపక్ష వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నేతలు.. కార్యకర్తలపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక దాడులు జరుగుతున్న సంగతి తెల్సిందే. తాజాగా ఆ పార్టీకి చెందిన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దొరబాబును కాదని వంగ గీతకు ఆ పార్టీ ఆధిష్టానం టికెట్ ను ఖరారు చేసింది. ఈ క్రమంలోనే దొరబాబుకు తీవ్ర అవమానం […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత గ్రామం అయిననల్లగొండ జిల్లా బ్రాహ్మణవెల్లంల గ్రామంలో ఈ నెల 2న రెబ్బ జానకమ్మ (72) అనే వృద్ధురాలి హత్య జరిగింది. జరిగి ఐదు రోజులవుతున్న కానీ పోలీసులు నిందితుడిని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేని సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.. అదే గ్రామానికి చెందిన కొలను రంగమ్మ అనే మహిళకు జానకమ్మ రెండేళ్ల క్రితం అప్పుగా ఇవ్వగా తిరిగి ఇవ్వాలని జానకమ్మ ఒత్తిడి చేసింది. రంగమ్మ చిన్న కొడుకు కొలను […]Read More
ఏపీ అధికార టీడీపీ కి చెందిన డోన్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని ప్రతిపక్ష పార్టీ వైసీపీ విమర్శించింది. ఓ పంచాయితీ పేరుతో ఇద్దరు యువకులతో కాళ్లు మొక్కించుకుని వారిని దూషిస్తూ కర్రతో దండించారని ఎమ్మెల్యే సూర్య ప్రకాష్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియోని తన అధికారక ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసింది. ఇలా అయితే ఇక పోలీసులు ఎందుకు… న్యాయస్థానాలు ఎందుకు అని వైసీపీ ప్రశ్నించింది. […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న రైతు రుణమాఫీ కాని రైతులకు మరో శుభవార్తని తెలిపారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ “ఎన్నికష్టాలున్నా రైతు రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. ‘ఇప్పటికే 2 విడతలు అమలు చేశాము..ఈ నెల 15న రెండు లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని వైరాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తారు. పాస్ బుక్ లేకపోయినా తెల్లకార్డు ద్వారా మాఫీ చేస్తున్నాము […]Read More