మెగా అభిమానులకు అదిరిపోయే శుభవార్త. ఈ నెల 22న మెగాస్టార్ కొణిదెల చిరంజీవి తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్న సంగతి విధితమే. ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు ఆ రోజు పెద్ద ఎత్తున వేడుకలు జరపడానికి ఇప్పటి నుండే మేధోమధనం చేస్తున్నారు. తాజాగా వైజయంతి మూవీస్ మెగా ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్తను తెలిపింది. బి గోపాల్ దర్శకత్వంలో ఆర్తి అగర్వాల్,సోనాలిబింద్రే హీరోయిన్లుగా మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్ నటనతో చెలరేగిపోగా వైజయంతి మూవీస్ సంస్థ […]Read More
Tags :big news
హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ స్టార్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ హీరో ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ హాట్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న తాజా చిత్రం దేవర.. దేవర నుండి ఇప్పటికే విడుదలైన పలు సర్ ప్రైజ్ లు ఫాన్స్ తో పాటు సినీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.. తాజాగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ‘దేవర’ సినిమాలోని […]Read More
70జాతీయ అవార్డుల ప్రకటన కొనసాగుతుంది.. ఇందులో భాగంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కి చెందిన యువహీరో నిఖిల్ నటించిన కార్తికేయ-2ను జాతీయ అవార్డు వరించింది. బెస్ట్ తెలుగు రీజినల్ మూవీగా ఈ చిత్రం నిలిచింది. ఈ అవార్డుకు తెలుగు నుంచి బలగం, సీతారామం, మేజర్ సినిమాలు పోటీ పడ్డాయి. మరోవైపు తమిళం నుంచి పొన్నియన్ సెల్వన్-1, కన్నడ నుంచి కేజీఎఫ్-2 ఉత్తమ రీజినల్ చిత్రాలుగా నిలిచాయి.ఉత్తమ హిందీ చిత్రంగా గుల్ మొహర్ నిలిచాయి..Read More
తెలంగాణ వ్యాప్తంగా రేపు బుధవారం ఓపీ సేవలను బహిష్కరిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. కోల్ కత్తా లో జూనియర్ డాక్టర్ హత్యాచారానికి గురైన బాధితురాలికి న్యాయం చేయాలి.. వారి కుటుంబానికి అండగా నిలబడాలని డిమాండ్ చేస్తూన్నారు జూడాలు.. జరిగిన సంఘటనను నిరసిస్తూ ఓపీ సేవలకు దూరంగా ఉంటున్నట్లు జూడాలు ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు అందజేశారు జూడాలు. దీంతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆస్పత్రుల్లో వైద్యసేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.Read More
cm chandrababuRead More
తెలంగాణలో హ్యుందాయ్ (Hyundai) కొత్త మెగా టెస్టింగ్ సెంటర్
revanth reddy in americaRead More
acb rides on jogi rameshRead More
botsa satyanarayanaRead More
telangana deputy cm bhattiRead More