సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇటీవల నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి,రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెలపూడి ఎమ్మెల్యే, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, […]Read More
Tags :big news
మీ పెంట్ హౌస్ కూలుస్తాము అంటూ అల్లు అరవింద్ కు నోటీసులు జారీ
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో అల్లు బిజినస్ పార్క్ పేరిట నాలుగంతస్తుల భవన నిర్మాణానికి అనుమతులు తీసుకొని ఏడాది క్రితం నిర్మాణం పూర్తి చేసిన అల్లు అరవింద్ ఇటీవల అనుమతులు లేకుండా పెంట్ హౌజ్ నిర్మించారని, ఆ పెంట్ హౌజ్ ఎందుకు కూల్చొద్దో వివరణ ఇవ్వాలంటూ అల్లు అరవింద్‌కు నోటీసులు జారీ చేసిన జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులుRead More
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని సోషల్ మీడియా ప్లాట్ ఫారం వాట్సాప్ లో నిలదీశారని ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.. హైదరాబాద్ మహానగరంలోని ముషీరాబాద్ పరిధిలో గాంధీ ఆసుపత్రి దుస్థితి గురించి హైదరాబాద్–వనస్థలిపురం పరిధిలోని ఇంజాపూర్ వెంకటేశ్వర కాలనీలో ఉంటున్న ఓ వ్యక్తి “తుర్కయంజాల్” అనే వాట్సప్ గ్రూపులో “గాంధీ ఆసుపత్రిలో నీళ్లు లేవు, ఆపరేషన్లు బంద్ చేశారు..సిగ్గు సిగ్గు రేవంత్” అనే పోస్ట్ ను మురళీధర్ రెడ్డి(44) పోస్టు చేశారు.. ఇది గమనించి కాంగ్రెస్ […]Read More
గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు మెయిన్స్ పరీక్షలో అవకతవాలు జరిగాయని పిటిషన్ వేసిన కొందరు అభ్యర్థులు మెయిన్స్ మెరిట్ లిస్టును రద్దు చేసిన హైకోర్టు విచారణ జరిపి మెయిన్స్ తిరిగి నిర్వహించాలని తీర్పు ఇచ్చిన హైకోర్టుRead More
స్కూళ్లకి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు పాఠశాలలకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 5 వరకు జూనియర్ కాలేజీలకు సెలవులు ఉంటాయని విద్యా శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ బీజేపీకి చెందిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ నాయకత్వంపై వినూత్నంగా నిరసన తెలిపారు. గత కొంతకాలంగా చేవెళ్ల నియోజకవర్గంతో పాటు రంగారెడ్డి జిల్లాలో తనపట్ల, తన క్యాడర్, అభిమానుల పట్ల పార్టీ నాయకత్వం ప్రదర్శిస్తున్న అలసత్వంపై ఆయన తీవ్ర ఆగ్రహాంతో ఉన్నారు. ఈ విషయం గురించి చర్చించేందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్ రాంచంద్రరావును కలిసి పరిస్థితిపై వివరించారు . ఆయన పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న రెండో టీ20లో సౌతాఫ్రికా జట్టు బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసం సృష్టించారు. దీంతో సౌతాఫ్రికా జట్టు తరపున అత్యధిక టీ20 వ్యక్తిగత స్కోరు 125 నాటౌట్ కొట్టిన బ్యాట్స్ మెన్ గా రికార్డులకెక్కాడు. మొత్తం నలబై ఒక్క బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల వర్షం కురిపించాడు. గతంలో డుప్లెసిస్ 119పరుగులను సాధించాడు. ఆసీస్ పై ఫాస్టెస్ట్ శతకం నలబై ఒక్క బంతుల్లో సౌతాఫ్రికా జట్టు తరపున […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : దేశమంతటా రాఖీ వేడుకలను జరుపుకుంటున్న వేళ ఏపీలో పెనువిషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా వెంకటాయపాలెం లో రెండు బైకులు ఢీకొని శంకర్, సువర్ణరాజు మరణించారు. సోదరితో రాఖీ కట్టించుకునేందుకు యాదవోలు వెళ్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో పెద్దేవంకు చెందిన శంకర్ అక్కడిక్కడే చనిపోయాడు. ఈ మరణ వార్త తెలిసి అతని తండ్రి శ్రీను గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. రాఖీ పౌర్ణమి పండుగవేళ తండ్రీకొడుకుల మృతితో పెద్దేవంలో విషాద […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన 24ఫ్రేమ్స్ సినీ కార్మికుల వేతనాలను ముప్పై శాతం పెంచాలని, తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని గత కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వేతనాల పెంపుపై నిర్మాతలతో కార్మికప ఫెడరేషన్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కార్మికులకు యూనియన్ల వారీగా పర్సెంటేజ్ విధానానికి తాము ఒప్పుకోబోమని , ముప్పై శాతం వేతనాలు పెంచితేనే షూటింగ్స్ కు వెళ్తామని ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ వల్లభనేని స్పష్టం […]Read More