Tags :big breaking news

National Slider Videos

మోదీ కాళ్లను మొక్కబోయిన నితీష్ కుమార్-వీడియో

ఇటీవల విడుదలైన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన బీజేపీకి  సొంతంగా మెజార్టీ సీట్లు గెలవకపోవడంతో జేడీయూ పార్టీ కీలకంగా మారింది. మొత్తం12 మంది ఎంపీ సీట్లతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటులో కింగ్ మేకర్ స్థానంలో నిలిచింది. అయితే ఇవాళ ఎన్డీఏ పక్షాల భేటీలో బిహార్ సీఎం, జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ ప్రధాని మోదీ కాళ్లను మొక్కబోయారు. మోదీ వెంటనే అడ్డుకుని శుభాకాంక్షలు చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. […]Read More

Slider Telangana Videos

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ లో అవకతవకలు

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో అవకతవకలపై సీఈఓ వికాస్ రాజ్ కు  ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, లీగల్ సెల్ సభ్యురాలు లలితా రెడ్డి పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక లెక్కింపులో బీఆర్ఎస్ కు తీవ్ర అన్యాయం జరుగుతుంది.మూడవ రౌండ్ 533, నాలుగో రౌండ్లో 170 పైచిలుకు ఓట్ల లీడ్ బీఆర్ఎస్ అభ్యర్థికి వచ్చింది రాకేశ్ […]Read More