సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. పురాతన ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం అధికారులను ఆదేశించారు. వినాయక మండపాల సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లతో భక్తులకు ప్రమాదం వాటిల్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్ కో సిబ్బందిని ఆదేశించారు. హైదరాబాద్‌లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీసు […]Read More
Tags :big breaking news
విఘ్నేశ్వరుని దయతో విఘ్నాలన్నీ తొలగాలి – ఎమ్మెల్యే గండ్ర
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : వినాయక చవితి పర్వదినం సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా కుటుంబ సమేతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. సకల కార్యాలకు ప్రథమ పూజ చేసేది.. పూజించేది విగ్నేశ్వరున్నే అని, విగ్నేశ్వరుని అనుగ్రహముతో విఘ్నాలు తొలిగి అన్నింటా శుభం చేకూరాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఎలాంటి విఘ్నాలు రాకుండా నిర్విఘ్నంగా అన్ని కార్యాలు నెరవేరాలని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రార్ధించారు. ప్రతి ఇంటిలో మట్టి […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి బీహార్ లో రాహుల్ గాంధీ నిర్వహించిన ఓటు చోరీ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ మెడకు చుట్టుకోనుందా? ..అంటే అవుననే అనిపిస్తోంది. నిజానికి బీహార్‌లో ఈసారి కొంత కాంగ్రెస్‌కు సానుకూల వాతావరణం ఉందని అక్కడి జనం టాక్. లోక్ సభ పక్షనేత , కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ఏదో కిందామీదా పడి నాలుగు ఓట్లు సంపాదించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఓట్ […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : హైదరాబాద్ తెలంగాణ పవర్ జనరేషన్ కార్పొరేషన్ ( TSGENCO) ర్యాలయంలో రాష్ట్ర ఎస్సి,ఎస్టీ కమిషన్ సభ్యులు మరియు TSGENCO మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. హరీష్ ఐఏఎస్ గార్లతో కలిసి బుధవారం రోజున రాష్ట్ర ఎస్సి,ఎస్టీ కమిసన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు,గౌరవ సభ్యులు .ఎస్సి,ఎస్టీ ఉద్యోగుల రూల్ అప్ రిజర్వేషన్ల పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సి,ఎస్టీ కమిషన్ […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పలుమార్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కోరింది. అయిన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ దేశ ఆత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీం కోర్టు మూడు నెలల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తీర్పునిచ్చింది. […]Read More
సింగిడిన్యూస్,వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోకసారి లేఖతో సంచలనం సృష్టించారు. ఆ లేఖలో ఆమె సంచలన ఆరోపణలు చేశారు. సింగరేణి కార్మికులను ఉద్ధేశిస్తూ ఆ లేఖ రాశారు. తెలంగాణలోని నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న సింగరేణి బొగ్గు గని కార్మికులకు మీ కల్వకుంట్ల కవిత నమస్కరించి వ్రాయునది… అన్నాదమ్ములు, అక్కచెల్లెళ్లెరా… తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలిగా పదేళ్ల పాటు […]Read More
సృష్టి ఫెర్టిలిటీ కేసులో మరో ట్విస్ట్ చోటు..!
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ కేసు వ్యవహారంలో తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణ జరుపుతున్న పోలీసులకు రోజుకోకటి క్లూ దొరుకుతుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసుల దర్యాప్తులో ఆది కాస్తా బహిర్గతమైంది. నమత్ర అనేది ఆమె నిజమైన పేరు కాదని తేలింది. ఆమె అసలు పేరు అట్లూరి నీరజ అని స్పష్టమైనట్లు సమాచారం.కానీ డాక్టర్ నమ్రత పేరుతో అట్లూరి నీరజ […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : టాలీవుడ్ సినిమా పరిశ్రమ కొత్తవారికి ఎప్పుడు స్వాగతం పలుకుతూ ఉంటుంది. “ఏ స్టార్ ఈజ్ బార్న్” టైటిల్ మార్చి ఇప్పుడు “మ్యానిప్యూలేటర్” గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మ్యానిప్యూలేటర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ దర్శకులు బి.గోపాల్ ఆవిష్కరించారు. వీజే సాగర్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం అందిస్తున్న ఈ సినిమాకు సి.రవి సాగర్ & వి జె సాగర్ నిర్మాణ సారథ్యంలో సి ఆర్ ప్రొడక్షన్స్, వి జె […]Read More
