సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వరదలతో నష్టపోయిన వరద బాధితులకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. అందులో భాగంగా ఇటీవల భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన జిల్లాలకు చెందిన బాధితుల కోసం తక్షణ సాయం కింద రెండోందల కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ వరదలకు, వర్షాలకు తీవ్రంగా ప్రభావితమైన కామారెడ్డి, మెదక్, నిర్మల్ , […]Read More
Tags :big breaking news
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలంగాణ పాలిటిక్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ క్రమశిక్షణ నియమనిబంధనలకు విరుద్ధంగా పోకడను కొనసాగిస్తున్న ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. అయితే తాను తన పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికీ కూడా రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ నుంచి తనను సస్పెండ్ చేశారనే లేఖ రాగానే ఎమ్మెల్సీ కవిత తన సన్నిహితులతో […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షరాలు కల్వకుంట్ల కవిత పై ఆ పార్టీ వేటు వేసింది. గత కొంతకాలంగా ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, జగదీశ్ రెడ్డి , మాజీ తాజా ఎమ్మెల్యేల గురించి పలు వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా అమెరికా నుంచి తిరిగి వచ్చిన ఎమ్మెల్సీ కవిత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి చాలా సార్లు బయట మాట్లాడుతూ.. ఎంతసేపు చాయ్ తాగే లోపు అయిపోతాయని మాట్లాడుతుంటారు.. ఇంకో పది రోజులు చర్చ చేసినా ఇక్కడ తేలదు, తెగదు అని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రాహుల్, మోదీ చాయ్ తాగి ఇద్దరు డిసైడ్ చేసుకుంటే అర గంటలో బీసీ రిజర్వేషన్ల అంశం ఒడిసిపోతది, బిల్లు పాస్ అయిపోతది. రాజ్యాంగ సవరణ జరిగిపోతది. పది రోజులు హౌజ్ నడిపినా.. ఇది అయ్యేది కాదు […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన వర్ధమాన హీరో , ప్రముఖ నటుడు నారా రోహిత్ పెళ్లి పీటలు ఎక్కనున్నారు. వచ్చే అక్టోబర్ నెల లేదా నవంబర్ నెలలో ఓ ఇంటివాడు కానున్నట్లు తెలుస్తోంది. తాను హీరోగా నటించిన టీవీ5 మూర్తి దర్శకత్వం వహించిన ప్రతినిధి -2 సినిమాలో హీరోయిన్ గా నటించిన సిరి లేళ్లను తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు హీరో నారా రోహిత్ ప్రకటించారు. కాగా ఇప్పటికే వీరిద్దరికి కొంతమంది సన్నిహితుల […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో పీసీ ఘోష్ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇచ్చిన నివేదికను నీళ్ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. దీనిపై అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యుల మధ్య చర్చ వాడీవేడిగా జరుగుతుంది. ఈ క్రమంలో రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు కూలిందో సభలో వివరించారు. ఆయన మాట్లాడుతూ ” మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కట్టేటప్పుడు డయాఫ్రమ్ […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు సభలో ప్రవేశపెట్టారు. దాదాపు గంటపాటు ఆ నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చదివి విన్పించారు. ఆ క్రమంలోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై, నాటి సీఎం కేసీఆర్ పై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ సీనియర్ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికపై వాడివేడిగా చర్చ జరుగుతుంది. ముందుగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీ ఘోష్ కమిటీ నివేదికను ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రభుత్వం ప్రవేశపెట్టిన నివేదికపై మాట్లాడారు. ఈ క్రమంలో మాజీ మంత్రి […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ బీజేపీకి చెందిన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ నాయకత్వంపై వినూత్నంగా నిరసన తెలిపారు. గత కొంతకాలంగా చేవెళ్ల నియోజకవర్గంతో పాటు రంగారెడ్డి జిల్లాలో తనపట్ల, తన క్యాడర్, అభిమానుల పట్ల పార్టీ నాయకత్వం ప్రదర్శిస్తున్న అలసత్వంపై ఆయన తీవ్ర ఆగ్రహాంతో ఉన్నారు. ఈ విషయం గురించి చర్చించేందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్ రాంచంద్రరావును కలిసి పరిస్థితిపై వివరించారు . ఆయన పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి […]Read More
