Tags :bhubharathi

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ప్రతి రైతు భూమిని కాపాడుతాం..!

భూభారతి చట్టం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోటి యాబై రెండు లక్షల ఎకరాలను కాపాడుతాము.. ప్రతి రైతుకు చెందిన భూమికి భద్రత కల్పిస్తాము అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భూభారతి చట్టంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకోచ్చాము. గతంలో అద్భుతమని తీసుకోచ్చిన ధరణి చట్టం ద్వారా సామాన్యుల దగ్గర నుండి ప్రముఖుల వరకూ అందరూ అనేక ఇబ్బందులను ఎదుర్కున్నారు. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ధరణి ఇక భూభారతి

ధరణి పోర్టల్ ఇక ‘భూ భారతి’గా మారనుంది. అలాగే ప్రతి కమతానికి ఒక భూధార్ నంబర్‎ను జీయో రిఫరెన్సింగ్ ఇవ్వనున్నారు. తొలుత టెంపరరీ.. ఆ తరువాత పర్మినెంట్ భూధార్ నంబర్ కేటాయించనున్నారు. ఈ మేరకు బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. ప్రైవేట్ ఏజెన్సీ టెర్రాసిస్ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధరణి పోర్టల్ నిర్వహణను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీకి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే అప్పగించింది. ధరణి స్థానంలో భూమాతను తెస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. […]Read More