Tags :bhoinagiri mp

Breaking News Slider Telangana Top News Of Today

ఎమ్మెల్సీ కవిత డ్రామాలు..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడి కలిసి ఏం మాట్లాడుకున్నారో ఏమో అక్కడైతే మూడో వ్యక్తి లేడు మరి ఎమ్మెల్సీ కవితకు ఎలా తెలిసిందో చెప్పాలని ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆ చర్చ నుండి బయటకు వచ్చాక అబాండాలు మోపుతున్నా రన్నారు. తెలంగాణ ప్రజలకు మీ వంతుగా అంటే రోజుకు ఒకరు మీ కుటుంబంలో నుండి మాట్లాడాలి కదా అన్నారు. ఈరోజు మీ వంతుగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారా అన్నారు. […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

నల్గొండ  ప్రజలకు ఎంపీ విన్నపం

రేపు హైదరాబాద్, నాగోల్ లోని శుభం గార్డెన్స్ లో సాయంత్రం 4:00 గంటలకు జరుగబోయే మూసినది పరివాహక ప్రాంత రైతుల సమావేశానికి స్వచ్ఛందంగా రైతులు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరుతూ భువనగిరి పార్లమెంటు సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు నేడు పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ…ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు, ముఖ్యంగా మూసి పరివాహక ప్రాంత రైతన్నలకు నా నమస్కారం… […]Read More

Slider Telangana

పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ అబద్ధాలు

పార్లమెంట్ సాక్షిగా తెలంగాణలోని భువనగిరి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి అబద్ధాలను ప్రచారం చేశారని బీఆర్ఎస్ కు చెందిన నేతలు విమర్శించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ “తెలంగాణ లో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ ని ఒకేసారి చేసింది”. దేశంలోనే తొలిసారిగా రైతుల రుణమాఫీ కోసం ముప్పై ఒక్క వేల కోట్లను ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం […]Read More