తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ ఇచ్చారు.. మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ “ఎన్నికల్లో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చారు.. ఐదేళ్లుగా రూ.లక్ష రుణమాఫీ చేయలేని బీఆర్ఎస్ నేతలు సిగ్గు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే రుణమాఫీ చేశామన్నారు. దేశంలో ఒకేసారి రూ.2లక్షల రుణం మాఫీ చేసిన దాఖలాలు మరెక్కడా లేవన్నారు. దీనిపై చాలామంది అవగాహన […]Read More
Tags :bhatti vikramarka mallu
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి… కాంగ్రెస్ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఒక రోజు ఉండగానే హైదరాబాద్ కు తిరిగి వచ్చిన సంగతి తెల్సిందే. అయితే ఢిల్లీ పర్యటనలో ముందుగా అనుకున్న ప్రకారం తొలిరోజు అంటే శుక్రవారం పార్టీ పెద్దలతో సమావేశమవ్వాలి.. ఆ తర్వాత రోజు అంటే ఇవాళ శనివారం కేంద్ర మంత్రులతో పాటు ప్రధాన మంత్రి నరేందర్ మోదీని కలవాలని సీఎం షెడ్యూల్ లో ఉంది. అయితే శుక్రవారం ముఖ్యమంత్రి […]Read More
telangana deputy cm bhattiRead More
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి… ఆర్థిక శాఖ మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లుకు ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రేపు జరగనున్న ప్రత్యేక కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పాల్గోనాలని ఆహ్వానం అందించారు. మంత్రి సీతక్కతో కల్సి ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం కు ఆహ్వాన పత్రికను అందజేశారు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు. ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్,గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాల్గోన్నారు.Read More
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల లక్షన్నర లోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేసిన సంగతి తెల్సిందే.. ఇప్పటివరకు మొత్తం పన్నెండు వేల కోట్ల రూపాయలను రుణమాఫీ చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది.. తాజాగా డిప్యూటీ ముఖ్యమంత్రి.. ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రుణమాఫీ అయిన రైతులకు మరో శుభవార్తను తెలిపారు.. ఖమ్మం మధిర నియోజకవర్గంలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి భట్టి పలు సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవ శంకుస్థాపనల్లో […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.. అందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఇరవై వేల కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. శనివారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం కమలాపురం లో ఆయన పర్యటించారు. మధిర నియోజకవర్గంలో త్వరలోనే ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులకు శంకుస్థాపన చేస్తాము.. అంగన్ వాడిలో మూడో తరగతి వరకు ఏర్పటు […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని స్కూళ్లకు చెందిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. నిన్న శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మండలిలో డిప్యూటీ సీఎం .. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ ” అన్ని పాఠశాలల్లో ప్రతిరోజూ గంటపాటు క్రీడల పీరియడ్ ఉండేలా విద్యాశాఖకు ఆదేశాలిస్తామని ” ఆయన ప్రకటించారు. భట్టి ఇంకా మాట్లాడుతూ ” గ్రామాల్లోని క్రీడాప్రాంగణాలను వినియోగంలోకి తెచ్చి ఆగస్టు 15,జనవరి 26న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆటలపోటీలను నిర్వహిస్తాము.. తమ […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర మంత్రి వర్గం ఈరోజు సాయంత్రం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో భేటీ కానున్నది.. ఈ భేటీ లో తాజా అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన సూచన సలహాలపై… ఇటీవల టీమ్ ఇండియా వరల్డ్ కప్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించిన మహ్మద్ సిరాజ్,బాక్సర్ నిఖత్ జరీన్లకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంపై చర్చించనున్నారు.. అంతే కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డులు […]Read More
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ “పదేండ్లు అధికారాన్ని అనుభవించి… పదవులను తీసుకొని కేవలం సబితా ఇంద్రారెడ్డి అధికారం కోసం పార్టీ మారారంటూ” ఆరోపించిన సంగతి తెల్సిందే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి కుమారుడు బీఆర్ఎస్ యువనేత కార్తీక్ Xలో స్పందించారు. “దివంగత సీఎం వైఎస్సారు మరణం తర్వాత మా అమ్మపై సీబీఐ కేసులు పెట్టించారు. […]Read More
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అసెంబ్లీలో మాట్లాడుతూ “పార్టీ మారిన వారు ఏ ముఖం పెట్టుకుని అసెంబ్లీ కి వచ్చారు. పదేండ్లు పదవులను అనుభవించారు. అధికారంలో ఉన్నారు. పార్టీ కష్టంలో ఉన్నప్పుడు వదిలి వెళ్లారు అని “మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిను ఉద్దేశిస్తూ వ్యాఖ్యనించారు. ఈ వ్యాఖ్యలపై అసెంబ్లీ ప్రాంగణంలో మీడియా పాయింట్ దగ్గర మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ఏ ముఖం పెట్టుకుని సభకు వచ్చారు అని భట్టి అన్న అన్నారు. […]Read More