Tags :bhatti vikramarka mallu

Slider Telangana

హైదరాబాద్‌లో బొగ్గు గనుల వేలం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్‌లో తొలిసారిగా గనులు వేలం వేసేందుకు కేంద్ర గనుల శాఖ రెడీ అయింది. ఈనెల 21న బొగ్గు గనులు వేలం వేసేందుకు  సర్వం సిద్దం చేశారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అయితే ఈ వేలానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను హాజరు కావాలని  కేంద్ర గనుల శాఖ కోరినట్లు సమాచారం..Read More

Slider Telangana Top News Of Today

తెలంగాణలో 24గంటల కరెంటు

తెలంగాణలో విద్యుత్ కోతలు లేకుండా 24 గంటలు విద్యుత్ అందిస్తున్నాము..రాబోయే రోజుల్లో కూడా ఇండస్ట్రీస్, కంపెనీలకు విద్యుత్ కోతలు లేకుండా 24 గంటల విద్యుత్ ఇస్తామని నాది హామీ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు..Read More

Slider Telangana Top News Of Today Videos

తిండి కూడా తినని సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పనిలో పడి తిండి కూడా తినట్లేదు..సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రోజుకు 20 గంటలు పని చేస్తున్నారు. పనిలో పడి రోజు ఉదయం టిఫిన్ చేయట్లేదు.. మధ్యాహ్న చేయాల్సిన భోజనం కూడా సాయంత్రం 5 గంటలకు చేస్తున్నారు అని కాంగ్రెస్  ఎంపీ మల్లు రవి అన్నారు..Read More

Slider Telangana

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో వర్షాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో జంట నగరాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎఫ్‌ఎం రేడియో ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అలర్ట్స్ అందించేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఈ సీజన్‌లో ట్రాఫిక్‌ ఇబ్బందులతో పాటు, నీరు నిలుస్తున్న ప్రాంతాల్లో తీసుకోవలసిన చర్యలపై పలు సూచనలు చేశారు. […]Read More

Slider

సీఎం రేవంత్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి..టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశానికి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు సోమవారం సచివాలయంలో భేటీ అయింది.. ఈ భేటీలో  అత్యవసర అంశాలను మాత్రమే చర్చించాలన్న సీఈసీ ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా రుణమాఫీ, ఉమ్మడి రాజధానిపై చర్చించకుండా ఖరీఫ్‌ యాక్షన్‌ ప్లాన్‌పై చర్చించనున్నది.  అంతేకాకుండా ఈ విద్యాసంవత్సరంలో తీసుకోవాల్సిన చర్యలపై  జూన్‌ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలపై . పది రోజుల పాటు వేడుకలు […]Read More

Slider Telangana

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హారీష్ రావు  ఫైర్

దేవరకొండలో  నిర్వహించిన  మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూఈ ప్రభుత్వంలో బడిపంతుళ్లపై లాఠీ చార్జీలు.. బడుగు జీవులకు జూటా హామీలు.గతంలో ఉపాధ్యాయులపై లాఠీ చార్జీలు జరిపిన దాఖలా లేదు. విధినిర్వహణలో ఉన్న ఉపాధ్యాయులపై లాఠీ జరపడాన్ని బీఆర్ఎస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.ఈ ప్రభుత్వ నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయాలను అందర్నీ మోసం చేసింది. విద్యార్థులకు వందరోజుల్లోపల 5 లక్షల భరోసా కార్డు ఇస్తామని చెప్పి ఏ ఒక్క విద్యార్థికీ కార్డు […]Read More

Slider Telangana

తెలంగాణలో ఆ రెండు జిల్లాల పేర్లు మార్పు ఖాయమా..?

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో రెండు జిల్లాల పేర్లు మార్చనున్నారా..?. అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు.. రాష్ట్రంలోని  రెండు జిల్లాలకు పేరు మార్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరును, ఉమ్మడి వరంగల్ లోని ఏదైనా మరో జిల్లాకు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరును పెట్టేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తాజా సమాచారం. అయితే  ఇప్పటికే టీఎస్ […]Read More

Slider Telangana

టెన్షన్ లో సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి… అధికార కాంగ్రెస్ పార్టీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి తీవ్ర టెన్షన్ లో ఉన్నారని మాజీ మంత్రి…బీజేపీ సీనియర్ నాయకులు డీకే ఆరుణ అన్నారు.. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ సీట్లు తగ్గితే తన సీటుకు ఎసరు వస్తుందని సీఎం రేవంత్ టెన్షన్ పడుతున్నారని  అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి  పాలన అనుభవం లేదు..అందుకే రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని ఆమె విమర్శించారు. […]Read More

Slider Telangana

తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు

తెలంగాణ ముఖ్యమంత్రి..టీపీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది.. టీఎస్ స్థానంలో టీజీ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిన సంగతి తెల్సిందే. తాజాగా రాష్ట్రంలో టీఎస్ స్థానంలో టీజీ పదాన్ని సంక్షిప్తంగా వాడాలని ఆదేశాలను జారీ చేసింది. దీంతో లెటర్ హెడ్ లు,నోటిఫికేషన్లు,జీవోలు,మొదలైనవాటిలో,అన్ని ప్రభుత్వ శాఖలు,అటానమస్ విభాగాలన్నింటిలోనూ  టీఎస్ స్థానంలో టీజీ  పదం వాడాలని పేర్కోంది.Read More

Slider Telangana

తెలంగాణలో ఇక TS ఉండదా..?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం వాహానాల రిజిస్ట్రేషన్ కోసం టీఎస్ గా తెలంగాణ స్టేట్ ను తీసుకోచ్చిన సంగతి తెల్సిందే.. తాజాగా అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్ స్థానంలో టీజీను తీసుకోచ్చింది. దీంతో ఇకపై రిజిస్ట్రేషన్ చేయించుకోనున్న వాహనాలన్నింటికి టీఎస్ స్థానంలో టీజీ రానున్నది. అయితే ఇప్పటికే ఉన్న టీఎస్ లో ఎలాంటి మార్పులు ఉండవు..ఈ జీవో అమలు వచ్చిన నాటి […]Read More