ఆసీస్ పర్యటనలో ఉన్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టీమిండియా జట్టుకు నెట్ ప్రాక్టీస్ సెషన్లలో వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ చేతికి గాయమైంది. తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా గాయపడినట్లు తెలుస్తుంది. ఎంసీజీ నెట్స్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ ఎడమ మోకాలికి బంతి బలంగా తాకింది. దీంతో రోహిత్ శర్మ నొప్పితో పక్కన అలా చాలా సేపు కూర్చుండిపోయారు. చివరి టెస్ట్ మ్యాచ్ జరగడానికి […]Read More
Tags :bgt series
ఆసీస్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఆలౌటైంది. ఐదో రోజు బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 260పరుగులు చేసి మిగతా వికెట్లను సైతం కొల్పోయింది. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 185పరుగుల ఆధిక్యాన్ని దక్కించుకుంది. ఇండియా జట్టులో కేఎల్ రాహుల్ 84, రవీంద్ర జడేజా 77, ఆకాశ్ దీప్ 31 పరుగులతో రాణించారు. మరోవైపు ఆసీస్ బౌలర్లలో కమిన్స్ నాలుగు, స్టార్క్ మూడు వికెట్లను పడగొట్టారు. హెజిల్ వుడ్ […]Read More
ఆసీస్ తో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మొదటి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా బ్యాటర్లు రెచ్చిపోయారు. ముందుగా ఓపెనర్ జైస్వాల్ 161పరుగులతో రాణించాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ శతకంతో చెలరేగారు. మొత్తం 143బంతుల్లో ఎనిమిది పోర్లు.. రెండు సిక్సర్ల సాయంతో శతకాన్ని సాధించాడు కోహ్లీ. టెస్ట్ ల్లో ఇది కోహ్లీకి ముప్పై సెంచరీ కావడం విశేషం. రాహుల్ 77,పడిక్కల్ 25,పంత్ 1,జురెల్ 1,సుందర్ 29,నితీశ్ రెడ్డి 38* రాణించడంతో ఆరు వికెట్లను […]Read More