తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ప్రారంభం నుండి దసరా పండుగ వరకు మొత్తం పదకొండు రోజుల్లో రూ.1,052కోట్ల మద్యం తాగేశారు. అక్టోబర్ పదో తారీఖున రూ.152కోట్లు .. 11న రూ.200.44కోట్ల మద్యాన్ని విక్రయించినట్లు అబ్కారీ శాఖ ప్రకటించింది. ఈ నెలలోనే దీపావళీ పండుగ రానున్న నేపథ్యంలో మద్యం అమ్మకాలు ఇంకా పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే సెప్టెంబర్ నెలలో అబ్కారీ శాఖ డిపోల నుండి మొత్తం రూ.2,838.92కోట్ల విలువైన మద్యం కొనుగోలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా […]Read More
Tags :beer
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న వరంగల్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నగరంలోని వాగ్దేవి కాలేజీలో బీఫార్మసీ చదువుతున్న ఓ యువతిని కిడ్నాప్ చేసి ఓయో రూం కు తీసుకెళ్లారు . అదే క్యాంపస్ లో ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ముగ్గురు బీటెక్ యువకులు సదరు యువతిని గత నెల పదిహేనో తారీఖున ఓయో రూం కు తీసుకెళ్లారు. బీరు తాగించి మరి ఆ ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. […]Read More
పండగోచ్చిన బీర్ తాగాలే.. చావుకెళ్లిన బీర్ తాగాలే.. ఏదైన విజయం సాధిస్తే బీర్ తాగాలే.. ఓడిన బీర్ తాగాలే..ఇలా సందర్భం ఏదైన సరే ఇద్దరు ముగ్గురు కలిస్తే బీర్ తాగాల్సిందే మామ అంటూ సిట్టింగ్ వేస్తారు. అయితే బీర్ తాగడం వల్ల కిడ్నీలో ఉన్న రాళ్లు పడిపోతాయనే ఓ వార్తను నేటి సోషల్ మీడియా యుగంలో తెగ వైరల్ చేస్తున్నారు. అయితే కిడ్నీలో రాళ్లున్నవారు బీరు/ఆల్కహాల్ తాగడం మంచిది కాదని మాక్స్ హెల్త్ కేర్ చెబుతుంది. ఎక్కువకాలం […]Read More