సమగ్ర కులాల సర్వే ప్రశాంతంగా ఎటువంటి అనుమానాలు లేకుండా జరిగే విధంగా ఒక మంచి వాతావరణాన్ని సృష్టించడానికి అందరూ ప్రయత్నించాలి.అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ విభేదాలకు అతీతంగా సహకరించాలి.బీసీ కమిషన్ వద్ద సొంతంగా యంత్రాంగం, సిబ్బంది లేనందున ఈ సమగ్ర సర్వేకు ఒక ప్రభుత్వ డిపార్ట్మెంట్ కు అప్పగించాలని బీసీ కమిషన్ కోరితేనే ప్లానింగ్ శాఖ కు అప్పగించడం జరిగిందని అందరూ గమనించాలి.ఈ ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమగ్ర కులాల సర్వే ఎటువంటి లోపాలు […]Read More
Tags :bc reservations
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల నుంచి కులగణన ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇందు కోసం జీవో జారీ చేసి రూ.150 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సాధారణ పరిపాలన విభాగం, పంచాయతీరాజ్, ప్రణాళిక శాఖలలో ఏదైనా ఒక శాఖ ఈ ప్రక్రియను చేపడుతుందని చెప్పారు. బీసీలకు రిజర్వేషన్లు ఖరారైన మేరకు చట్టం చేసి అమలు చేస్తామన్నారు. పార్టీపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు.Read More
ఏపీ ముఖ్యమంత్రి… టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రిజర్వేన్లపై కీలక ప్రకటన చేశారు.. ఆయన మాట్లాడుతూ “చట్టసభల్లో వెనుకబడిన వర్గాలకు 33% రిజర్వేషన్ల కోసం రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేస్తామని”ఆయన ప్రకటించారు. అంతేకాకుండా ఈ తీర్మానం పార్లమెంట్ లో చట్టరూపం దాల్చేలా తాను బాధ్యత తీసుకుంటానని ప్రకటించారు .రాష్ట్రంలో ఉన్న అన్ని ‘నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు న్యాయం చేస్తాము . చేనేత మగ్గాల కోసం రూ.50వేలు సాయమందిస్తాము . చేనేత మరమగ్గాలకు సౌర విద్యుత్ […]Read More
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు.. మాజీ మంత్రివర్యులు జానారెడ్డి పై ఆ పార్టీ కి చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు చేశారు.. కులగణనపై సచివాలయంలో జరిగిన సమావేశానికి నన్ను పిలిచారు ఆ సమావేశంలో పెద్దలు కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు స్కిప్ చేద్దామని అన్నాడు.. సుప్రీం కోర్టులో బీసీలకు అంత రిజర్వేషన్లు ఇవ్వరు అని అంటున్నాడు. మేనిఫెస్టోలో పదహారు పేజీలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని పెట్టింది […]Read More