తెలంగాణలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024) దేశంలోనే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. సమాజ అభివృద్ధికి ఈ నివేదిక ఒక దిక్సూచిలా, ఒక మాడల్ డాక్యుమెంట్‌లా మారుతుంది. సమాజంలో మా లెక్కలు తేల్చాలని ఏడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న బలహీన వర్గాలు, మైనారిటీల ఆకాంక్షలకు అనుగుణంగా పకడ్బందీ ప్రణాళికతో ఏడాది కాలంలో సర్వేను విజయవంతంగా పూర్తి చేశాం. రాష్ట్రంలో అమలు చేయబోయే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, […]Read More
Tags :bc caste survey
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శం అని ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ‘ఇదో చరిత్రాత్మక ఘట్టం. ఈ సర్వే యావత్ భారతావనికి దిక్సూచి. దేశ భవిష్యత్ కోసం రాహుల్ గాంధీ దూరదృష్టికి ఇదొక నిదర్శనం. జనాభాలో 56% బీసీలు, 17% ఎస్సీలు, 10% ఎస్టీలు.. అంటే దాదాపు 90% వెనుకబడిన, బలహీన వర్గాల ప్రజలే ఉండటం విస్మయపరిచిన అంశం. ఇలాగే APలోనూ లెక్కలు […]Read More
తెలంగాణలో 46.25 శాతం బీసీలు (1.64 కోట్ల మంది) ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించారు. కులగణన సర్వే వివరాలను అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు.. తమ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వేలో ఎస్సీలు 61.84 లక్షలు (17.43 శాతం)గా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఎస్టీలు 37.05 లక్షలు (10.45 శాతం), ముస్లిం బీసీలు 35.76 లక్షలు (10.08 శాతం)గా ఉన్నారని వెల్లడించారు. రాష్ట్రంలో ఓసీల జనాభా 41.21 లక్షలు (13.31 శాతం)గా ఉందన్నారు.Read More