సమగ్ర కులాల సర్వే ప్రశాంతంగా ఎటువంటి అనుమానాలు లేకుండా జరిగే విధంగా ఒక మంచి వాతావరణాన్ని సృష్టించడానికి అందరూ ప్రయత్నించాలి.అన్ని రాజకీయ పార్టీలు రాజకీయ విభేదాలకు అతీతంగా సహకరించాలి.బీసీ కమిషన్ వద్ద సొంతంగా యంత్రాంగం, సిబ్బంది లేనందున ఈ సమగ్ర సర్వేకు ఒక ప్రభుత్వ డిపార్ట్మెంట్ కు అప్పగించాలని బీసీ కమిషన్ కోరితేనే ప్లానింగ్ శాఖ కు అప్పగించడం జరిగిందని అందరూ గమనించాలి.ఈ ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమగ్ర కులాల సర్వే ఎటువంటి లోపాలు […]Read More
Tags :bc
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల నుంచి కులగణన ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇందు కోసం జీవో జారీ చేసి రూ.150 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సాధారణ పరిపాలన విభాగం, పంచాయతీరాజ్, ప్రణాళిక శాఖలలో ఏదైనా ఒక శాఖ ఈ ప్రక్రియను చేపడుతుందని చెప్పారు. బీసీలకు రిజర్వేషన్లు ఖరారైన మేరకు చట్టం చేసి అమలు చేస్తామన్నారు. పార్టీపరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తెలిపారు.Read More
సమగ్ర కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బి.సి జనసభ అద్యక్షులు రాజారామ్ యాదవ్ డిమాండ్ చేశారు. హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద బి.సి కుల, సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన మహా ధర్నాకు ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. రాహుల్ గాంధీ బి.సి లు ఎంతమందో వారికి అంత వాటా ఇస్తామని, రిజర్వేషన్లపై 50 శాతం సీలింగ్ ఎత్తి వేస్తామని చెప్పి దేశ వ్యాప్తంగా బి.సి ల […]Read More