తనకు మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపడంపై కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. బండి సంజయ్ మాట్లాడుతూ తాను ఆరోపణలు చేస్తే నోటీసులు పంపడమే సమాధానమా..?. నేను కూడా లీగల్ నోటీసులు పంపుతాను.. రాజకీయంగా ఎదుర్కోలేక నాకు నోటీసులు పంపడం ఏంటి కేటీఆర్.. దమ్ముంటే కాచుకో రాజకీయంగా ఎదుర్కుందాం.. నన్ను అవమానిస్తేనే నేను బదులిచ్చాను అని అన్నారు.Read More
Tags :bandi sanjay
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్. ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ ,డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులతో కల్సి ఖమ్మం వరద ప్రాంతాలతో పాటు మహబూబాబాద్ వరద ముంపు ప్రాంతాల్లో బండి సంజయ్ పర్యటించారు. అనంతర బండి సంజయ్ మాట్లాడుతూ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ […]Read More
కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ సుప్రీం కోర్టు తీర్పును అవమానించారని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెల్సిందే. ఈ విషయంపై కేంద్ర హోం సహయక శాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ” కవితకు బెయిల్ ఇప్పించిన కాంగ్రెస్ పార్టీకి […]Read More
Bandi Sanjay as Minister of State for Revanth ReddyRead More
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ గురించి మాట్లాడుతూ ” అక్భరుద్ధీన్ ఒవైసీ కాంగ్రెస్ పార్టీ తరపున కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మా పార్టీ భీఫాంపై పోటి చేయాలి.. అలా బరిలోకి దిగితే నేను తిరిగి ప్రచారం చేసి గెలిపిస్తాను.. అంతేకాకుండా డిప్యూటీ సీఎం చేస్తానని ” ప్రకటించాడు. ఈ వ్యాఖ్యలకు కేంద్ర హోం సహయక శాఖ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ” ఎంఐఎం […]Read More