అదేంటి గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లు అప్పటి అధికార బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారు. గత పది నెలలుగా ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది. ఇప్పుడు ఏంటి బీఆర్ఎస్ ప్రతిపక్షమా.. ?. అధికార పక్షమా .? అని టైటిల్ పెట్టారని ఆలోచిస్తున్నారా..?. గత పది నెలలుగా బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి దగ్గర నుండి ఆ పార్టీకి చెందిన ఎంపీలు.. […]Read More
Tags :bandi sanjay kumar
కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఒక తానుముక్కలేనా…?. గల్లీలో దోస్తీ.. ఢిల్లీలో గిల్లిగిచ్చాలు పెట్టుకుంటాయా..?. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆఫ్ హౌజ్ (లోక్ సభ) రాహుల్ గాంధీ నిత్యం లేస్తే మోదీ & టీమ్ పై విమర్శల బాణం ఎక్కుపెడతారు. తెలంగాణలో మాత్రం అదే పార్టీకి చెందిన నేతలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఒక్క మాట కూడా అనరు.. అడగరు. కానీ అదే బీజేపీ కి చెందిన ఎంపీ.. కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి […]Read More
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి బీజేపీ తరపున రెండో సారి ఎంపీగా గెలుపొందిన బండి సంజయ్ కుమార్ కేంద్ర హోం శాఖ సహాయక మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి నేటి వరకు కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఎన్ని ఇబ్బందులను ఎదుర్కుంటున్న ఏనాడు కనీసం స్పందించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు.. ఫుడ్ ఫాయిజన్ సంఘటనలు.. నిరుద్యోగ యువత రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు.. రైతుబంధు.. రైతు రుణమాఫీపై రైతులు చేపట్టిన […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సహాయక మంత్రిగా కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ వ్యవహరిస్తున్నారు అని కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ గౌడ్ ఆరోపించారు. జన్వాడ ఫామ్ హౌస్ పై పోలీసుల దాడిపై ఆయన స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుబంధు కావాలని రైతులు ధర్నా చేసినప్పుడు మాట్లాడలేదు.. యువత రోడ్లపైకి వచ్చి ఉద్యోగాల కోసం పోరాడినప్పుడు స్పందించలేదు.. గురుకులాల టీచర్లు సీఎం ఇంటిముందుకెళ్ళి మరి నిరసనలు చేసిన కానీ సప్పుడు […]Read More
జన్వాడ ఫామ్ హౌస్ ఘటనపై బీజేపీ, కాంగ్రెస్ నేతల అత్యుత్సాహాం
జన్వాడ ఫామ్ హౌస్ పై ఎస్ఓటీ పోలీసు అధికారులు నిన్న శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడిలో విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పార్టీకి ఎక్సైజ్ శాఖ అధికారుల అనుమతి లేదని నెపంతో పోలీసులు కేసును నమోదు చేశారు. ఈ కేసు నమోదులో భాగంగా పోలీసుల పంచనామాలో కేవలం అనుమతి లేకుండా పార్టీ చేసుకుంటున్నారు. విదేశీ మద్యం ఉందనే నెపంతో కేసు నమోదు చేశాము అని చేర్చారు .. అంతేకానీ డ్రగ్స్ ప్రస్తావన ఎక్కడ […]Read More
నిన్న శనివారం రాత్రి ఎస్ఓటీ పోలీసులు హైదరాబాద్ పరిధిలోని జన్వాడ ఓ ఫామ్ హౌజ్ లో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో విదేశీ మద్యంను దాదాపు పది లీటర్ల వరకు సీజ్ చేశారు. ఓ వ్యక్తికి డ్రగ్స్ టెస్ట్ లో పాజిటీవ్ వచ్చిందని బీజేపీ,కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎక్కడ కూడా ఎలాంటి అధికారక ప్రకటన చేయలేదని వినికిడి. జన్వాడ్ ఫామ్ హౌజ్ విషయంపై కేంద్ర మంత్రులు బండి సంజయ్ ,కిషన్ రెడ్డి ల దగ్గర నుండి […]Read More
జన్వాడ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు-బామ్మర్ధిని తప్పించారా..?
నిన్న శనివారం హైదరాబాద్ నగర పరిధిలో ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించిన జన్వాడ ఫామ్ హౌస్ సంఘటనపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. ఆయన స్పందిస్తూ ‘బావమరిది ఫామ్హహౌస్ లో రేవ్ పార్టీలా? సుద్దపూసను తప్పించారని వార్తలొస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంప్రమైజ్ పాలిటిక్స్ సిగ్గుచేటు. డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికినా బుకాయిస్తారేమో’ అని ధ్వజమెత్తారు. చట్టం ముందు అంతా సమానమేనని రాష్ట్ర ప్రభుత్వం నిరూపించాలని కేంద్ర మంత్రి సంజయ్ డిమాండ్ చేశారు.Read More
కేంద్ర హోం శాఖ సహాయక శాఖ మంత్రి బండి సంజయ్ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కౌంటరిచ్చారు. బండి సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ నుండి గెలుపొందిన ఎమ్మెల్యేలను.. ఎమ్మెల్సీలను చేర్చుకున్న కాంగ్రెస్సోళ్ళు వ్యభిచారులైతే.. మీరు అధికారంలో ఉన్నప్పుడు చేర్చుకున్నారు కదా.. మీరు ఏంటి మరి.. బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి డ్రైవర్శన్ పాలిటిక్స్ చేస్తున్నాయి.. ప్రజలదృష్టిని మరలిచ్చేందుకే అరెస్ట్ డ్రామాలు.. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు మద్ధతుగా బీజేపీ చేపట్టిన ధర్నా కార్యక్రమం విజయవంతమవ్వడంతో […]Read More
తనకు మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపడంపై కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. బండి సంజయ్ మాట్లాడుతూ తాను ఆరోపణలు చేస్తే నోటీసులు పంపడమే సమాధానమా..?. నేను కూడా లీగల్ నోటీసులు పంపుతాను.. రాజకీయంగా ఎదుర్కోలేక నాకు నోటీసులు పంపడం ఏంటి కేటీఆర్.. దమ్ముంటే కాచుకో రాజకీయంగా ఎదుర్కుందాం.. నన్ను అవమానిస్తేనే నేను బదులిచ్చాను అని అన్నారు.Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ కు లీగల్ నోటీసులు పంపారు. తన పరువుకు నష్టం వాటిల్లే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆనోటీసుల్లో కేటీఆర్ పేర్కోన్నారు. వారం రోజుల్లో తనకు క్షమాపణలు చెప్పాలి. అలా చెప్పకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల బండి సంజయ్ మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీఆర్ పై పలు వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే.Read More