మాజీ ప్రపంచ సుందరి.. బాలీవుడ్ హాట్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ మళ్లీ తెలుగు సినిమాల్లోకి ఎంట్రీవ్వనున్నారా..?. రిమేక్ మూవీలతో తెలుగు సినీ ప్రేక్షకులను అలరించిన ఈ మిస్ వరల్డ్ తాజాగా ఓ స్టార్ హీరో సరనస నటించనున్నదా.? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. స్టార్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ సూపర్ హీరోగా ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఈమూవీకి సంబంధించి దసరా రోజున ఓ క్రేజీ అప్డేట్ రానున్నది. ఈ క్రమంలో బాలయ్య సరసన […]Read More
Tags :balakrishna
నందమూరి బాలకృష్ణ సినిమాల ఫరంగా ఎంత ముందున్నారో… వివాదాల పరంగా కూడా అంతే ముందు ఉన్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లల్లో… సక్సెస్ మీటింగ్లోనైన బాలకృష్ణ మహిళల గురించి పలుమార్లు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఆ వ్యాఖ్యలు పెనుసంచలనం సృష్టించాయి.. తాజాగా ఓ కార్యక్రమంలో హీరోయిన్ అంజలిని స్టేజీపైనే నెట్టేయడం ఇలా ఒకటేమిటి సినిమాల సక్సెస్ రేటు ఎంతగా ఉంటుందో అదే స్థాయిలో వివాదాల రేటు కూడా అంతే ఉంటది. అయితే బాలకృష్ణ గురించి మాత్రం […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. హిందుపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భారీ విరాళాన్ని ప్రకటించారు. భారీ వర్షాలతో వరదలతో కష్టాల్లో ఉన్న ఏపీ తెలంగాణ లోని వరద బాధితులకు ప్రస్తుతం మనమంతా అండగా నిలబడాల్సిన సమయం ఇది. కష్టాల్లో ఎవరూ ఉన్న కానీ మానవతాదృక్పధంతో సాయం చేయాలి. అందుకు నా వంతుగా కోటి రూపాయలని విరాళంగా ప్రకటిస్తున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి యాబై లక్షలు.. ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి మరో […]Read More
నందమూరి అందగాడు.. సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలోకి వచ్చి యాభై ఏండ్లు పూర్తి చేసుకున్న సంగతి తెల్సిందే.. ఈ సందర్భంగా బాలకృష్ణ గురించి తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము.. బాలయ్య 17 సినిమాల్లో డ్యూయల్ రోల్, అధినాయకుడు చిత్రంలో ట్రిపుల్ రోల్ చేశారు.1987లో బాలయ్య నటించిన సినిమాలు ఏకంగా 8 రిలీజయ్యాయి. అవన్నీ హిట్టు కావడం మరో విశేషం. మొత్తం 71 సినిమాలు 100 రోజులకు పైగా ఆడాయి.బాలయ్య 6 ఫిల్మ్ […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ మళ్లీ ముఖానికి మేకప్ వేసుకోనున్నారు. గత కొన్ని నెలలుగా ఎన్నికల బిజీ.. రాజకీయ అధికారక కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్న బాలయ్య బాబు తాజాగా ఈ నెలాఖరన షూటింగ్ కు హాజరు కానున్నట్లు తెలుస్తుంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ మూవీలో హీరోగా నటిస్తున్న బాలయ్య షూటింగ్ కొత్త షెడ్యూల్ ఈ నెలాఖరున హైదరాబాద్ లో ప్రారంభం కానున్నది. బాలయ్యతో పాటుగా ముఖ్యమైన నటీనటులంతా ఈ […]Read More
బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK109 ప్రాజెక్టులో నటిస్తున్నాడు నందమూరి నటసింహాం.. యువరత్న బాలకృష్ణ. ఈ చిత్రం తర్వాత బాలయ్య మలయాళం మూవీ రీమేక్ లో నటించనున్నాడు అని టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్త తెగ చక్కర్లు కొడుతుంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన ఆవేశం సినిమా తెలుగులో రీమేక్ చేయనున్నారు అని ఫిల్మ్ నగర్లో గుసగుస. ఈ చిత్రంలో ఫహిద్ ఫాజిల్ క్యారెక్టర్ తెలుగు సినిమా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. దీంతో ఈ చిత్రాన్ని బాలయ్య బాబుతో రీమేక్ […]Read More