బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో సీనియర్ స్టార్ హీరో.. యువరత్న నందమూరి బాలకృష్ణ డ్యూయల్ రోల్ గా తెరకెక్కి భారీ విజయాన్ని సాధించిన మూవీ అఖండ . ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్ ఎప్పుడు విడుదలవుతుందా అని ఇటు ఆయన అభిమానులు.. అటు తెలుగు సినిమా ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా అఖండ సీక్వెల్ పై క్లారిటీ వచ్చింది. హీరోయిన్ సంయుక్త మీనన్ తిరుమల తిరుపతి వెంకన్న స్వామిని దర్శించుకున్నారు. క్యూట్ భామ సంయుక్త మీనన్ బాలయ్య […]Read More
Tags :balakrishna
పాన్ ఇండియా సినిమా పుణ్యానా మల్టీ స్టారర్ సినిమాలు రూపొం దుతున్నాయి. స్టార్ హీరోలతో తీసే సినిమాల్లో ఇతర భాషలకు చెందిన స్టార్ హీరోలతో పాటు నటులు సైతం నటిస్తున్నారు. పృథ్వీరాజ్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్ వంటి హీరోలు ఇప్పటికే తెలుగు చిత్రాల్లో నటించారు. ‘కన్నప్ప’లో యంగ్ రెబల్ స్టార్.. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో పాటుగా చాలా మంది స్టార్ హీరోలు ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. తమిళంలో వచ్చిన […]Read More
తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంటది..!
ఎంతో మందికి వైద్య సేవలు అందిస్తున్న బసవ రామ తారకం ఆస్పత్రి, ఎన్టీఆర్ ట్రస్ట్ తెలుగు జాతి ఉన్నంత వరకు ఉంటాయి అని ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంకా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే.. ప్రముఖ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ బసవతారకం ఆస్పత్రిని, నా సతీమణి భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్‌ని నిర్వహిస్తున్నారు.. వారి తల్లిదండ్రుల పేరుతో వీరిద్దరూ ప్రజలకు సేవ చేస్తున్నారు.. జనసేన […]Read More
తెలుగు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు బాబీ నేతృత్వంలో సీనియర్ స్టార్ హీరో.. నందమూరి బాలకృష్ణ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు సంక్రాంతి కానుకగా విడుదలైన మూవీ డాకు మహారాజ్. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘డాకు మహారాజ్’ చిత్రం తాజాగా సరికొత్త చరిత్ర సృష్టించింది. హీరో బాలయ్య కెరీర్లోనే అత్యధిక గ్రాస్ వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచినట్లు ఈ మూవీ నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. అన్ని ప్రాంతాల్లోనూ బ్రేక్ ఈవెన్ సాధించినట్లు పేర్కొంది. బాలయ్య వేటకు […]Read More
ప్రభాస్ తో రిలేషన్ వార్తలపై షర్మిల సంచలన వ్యాఖ్యలు..?
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య ఎదో సంబంధం ఉందంటూ అనేక చర్చలు, వార్తలు వినిపిస్తూనే ఇప్పటికి ఉన్నాయి. తాజాగా వైఎస్ షర్మిల ఈ వార్తలపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వార్తలు సృష్టించిందో ఎవరో, ప్రచారం చేసింది ఎవరో తనకి తెలుసు అంటూ క్లారిటీ ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ “నా మీద టీడీపీ ఎమ్మెల్యే.. హీరో నందమూరి బాలకృష్ణ ఇంటి నుంచి తప్పుడు […]Read More
సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప మూవీతో వరల్డ్ వైల్డ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న స్టార్ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. తాజాగా పుష్ప సీక్వెల్ గా పుష్ప-2 (రూల్స్) తో డిసెంబర్ ఐదో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నార్త్ సైడ్ పుష్ప – 2 భారీ కలెక్షన్లను సాధిస్తుందని సినీ వర్గాల టాక్. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలకృష్ణ హోస్ట్ […]Read More
సూర్య ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా..?. ఇంకా ఎవరై ఉంటారు.. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న జ్యోతిక అని అంటారా..?. అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ప్రముఖ స్టార్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా లో ప్రసారమై ఆహా ఆన్ స్టాపబుల్ కార్యక్రమంలో హీరో సూర్య తమ్ముడు కార్తీ కు కాల్ చేస్తాడు. కాల్ చేసి సూర్య ఫస్ట్ క్రష్ ఎవరో చెప్పాలని అడుగుతాడు. దీనికి సమాధానంగా కార్తీ చికుబుకు చికుబుకు రైలు సాంగ్ […]Read More
పూజా హెగ్డే బుట్టబొమ్మగా కుర్రకారు మదిలో కొలువై ఉన్న దేవత.. ఆరు అడుగుల ఎత్తు.. చూడటానికి మత్తెక్కించే అందం.. చక్కని అభినయం ఉన్న నటి. అంతటి అందాల రాక్షసిపై ఓ దర్శకుడు కన్నెశారు. ప్రముఖ సీనియర్ అగ్రహీరో నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో ప్రసారమై షో ఆన్ స్టాపబుల్. ఈ షో కి ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాతలు నాగవంశీ, దిల్ రాజ్ హాజరయ్యారు. ఈ క్రమంలో హీరో బాలయ్య మీకు ఏ హీరోయిన్ […]Read More
ప్రతి మూవీకి 2నుండి 4కోట్లు రెమ్యునరేషన్ పెంచుతున్న అగ్ర హీరో
తెలుగు సినిమా ప్రొడక్షన్ వాల్యూ ప్రతి మూవీకి పదింతలు పెరుగుతుందని దర్శక నిర్మాతలు వాపోతున్న సంఘటనలు మనమెన్నో చూస్తుంటాము. చిన్న పాత్రలో నటించే నటుడు దగ్గర నుండి హీరో వరకు తమ రెమ్యూనేషన్ పెంచేయడంతోనే నిర్మాతలు సినిమాపై భారీ ఖర్చు పెడుతున్నారని కూడా వాళ్ల ఆవేదన.. ఓ సినిమా హిట్ అయితే చాలు తర్వాత సినిమాకు కోట్లలో రెమ్యూనేషన్ తీసుకుంటున్నారు . తాజాగా ఈ అంశం గురించే ఆహా అన్ స్టాపబుల్ షో లో వచ్చింది. సీనియర్ […]Read More
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ .. తమిళ సూపర్ స్టార్ సూర్య త్వరలోనే ఒకే వేదికపైకి రానున్నారు. హీరో సూర్య నటించిన కంగువ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన ప్రమోషన్ల కోసం బాలయ్య ఆన్ స్టాపబుల్ షో కి హీరో సూర్య ముఖ్య అతిథిగా రానున్నారని సినీ వర్గాలు అంటున్నాయి. వచ్చేవారం దీనికి సంబంధించిన ఎపిసోడ్స్ చిత్రీకరిస్తారని టాక్. కంగువ వచ్చే నెల పద్నాలుగో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా […]Read More