Tags :BAC stands for Biscuit and Chai…!

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్…!

బీఏసీ అంటే బిస్కట్ అండ్ చాయ్ సమావేశం కాదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. కనీసం 15 రోజులు సభ నడపాలని బీఆర్ఎస్ తరఫున బీఏసీ మీటింగ్‌లో డిమాండ్ చేశామని తెలిపారు. కానీ ఎన్ని రోజులు సభ నడుపుతారో చెప్పకపోవడంతో సమావేశం నుంచి వాకౌట్‌ చేశామని స్పష్టం చేశారు.రేపు అసెంబ్లీలో లగచర్ల అంశంపై చర్చకు డిమాండ్‌ చేశామని హరీశ్‌రావు తెలిపారు. ఒక రోజు ప్రభుత్వానికి, మరొక రోజు విపక్షానికి అవకాశం ఇవ్వడం సంప్రదాయమని పేర్కొన్నారు. […]Read More