Tags :avika gore

Breaking News Movies Slider Top News Of Today

అవికా గోర్ కి తప్పని లైంగిక వేధింపులు

చిన్నారి పెళ్లికూతురుగా అందరికి పరిచయమైంది..ఆ తర్వాత హీరోయిన్ గా తనదైన ముద్ర వేసుకున్న నటి అవికా గోర్. అలాంటి నటికి కూడా లైంగిక వేధింపులు తప్పలేదంట.. దీని గురించి అవికా గోర్ మాట్లాడుతూ “బాడీ గార్డే తనను లైంగికంగా వేధించాడని  ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘గతంలో నేను ఓ బాడీగార్డును నియమించుకున్నా. ఎవరూ నన్ను తాకకుండా చూడాల్సిన అతడే ఓ ఈవెంట్లో అసభ్యంగా తాకాడు. నేను సీరియస్ కాగా వెంటనే సారీ చెప్పాడు. కానీ మరోసారి కూడా […]Read More