Tags :attend

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మన్మోహాన్ సింగ్ అంత్యక్రియలకు హాజరుకానున్న బీఆర్ఎస్ ..!

భారత మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బిఆర్ఎస్ పార్టీ హాజరై ఘన నివాళులర్పించనున్నది. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ కు ఆదేశాలిచ్చారు. అందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలకు బిఆర్ఎస్ పార్టీ ఎంపీల బృందం హాజరుకానున్నది. ఈ సందర్భంగా అధినేత కేసీఆర్ మాట్లాడుతూ…‘దేశ ఆర్థిక సంస్కరణల ఆర్కిటెక్టు గా మన్మోహన్ సింగ్ గారు దేశానికి అమోఘమైన సేవలందించారు. దాంతో పాటు […]Read More