Tags :Assumes Role

National Slider

UPSC చైర్ పర్సన్ గా ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నూతన చైర్ పర్సన్ గా ప్రీతి సుదాన్ నియమితులయ్యారు. 1983 బ్యాచ్ కు చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాడర్ కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. గతంలో ప్రీతి సుదాన్ యూపీఎస్సీ సభ్యురాలిగా కూడా పని చేశారు.. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శితో పాటు పలు పదవుల్లో తన విధులను ప్రీతి నిర్వహించారు.Read More