తెలంగాణలో గత పది నెలలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచిందని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ‘వానాకాలం వరికోతలు సాగుతున్నా రైతుబంధు వేయలేదు. రూ.15వేల రైతు భరోసా ఊసే లేదు. కనీసం పండిన పంటను కొనుగోలు చేయడం లేదు. కల్లాల్లో, మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసి ముద్దైంది. రైతులు కన్నీళ్లు పెడుతుంటే ముఖ్యమంత్రి చిట్టినాయుడు మాత్రం రోత పుట్టించే కూతలతో డైవర్షన్ పాలిటిక్స్ బిజీబిజీగా ఉన్నాడు’ అని రైతు […]Read More
Tags :askktr
కేటీఆర్ మూడు అక్షరాలు కాదు రాబోయే మూడు తరాల పాటు గుర్తు పెట్టుకునే పేరు. ఉద్యమ నాయకుడిగా స్వరాష్ట్ర సాధన కోసం కోట్లాడిన యోధుడు.. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో పదేండ్ల పాటు ఐటీ మినిస్టర్ గా.. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా తనదైన శైలీలో దేశంలోనే మార్కు చూపించిన యూత్ ఐకాన్. ఐటీలో సరికొత్త పుంతలు తొక్కించిన ఐటీ నిపుణుడు. అలాంటి కేటీఆర్ కేవలం ప్రకటనలకే పరిమితమైండా అని ఇటు గులాబీ క్యాడర్ అటు ప్రజలు,మేధావులు సందిగ్ధంలో […]Read More
వచ్చే నెలలో మహారాష్ట్ర సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే. దీంతో నిన్న ట్విట్టర్ వేదికగా జరిగిన ASKKTR. కార్యక్రమంలో ఓ నెటిజన్ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మహారాష్ట్ర ఎన్నికల్లో మీ పార్టీ పోటీ చేస్తుందా అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశాడు.. దీనికి సమాధానంగా కేటీఆర్ #AskKTRలో వివరిస్తూ ‘ప్రస్తుతం మా ఫోకస్ మొత్తం మా సొంత రాష్ట్రం తెలంగాణపైనే ఉంది’ అని బదులిచ్చారు. అటు హైదరాబాద్ లో నెలరోజుల పాటు […]Read More
తెలంగాణ సార్వత్రిక ఎన్నికల తర్వాత మళ్లీ గులాబీ దళపతి.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల్లోకి వచ్చింది పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే.. ఆ తర్వాత మొన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అఖరి రోజు హాజరయ్యారు. ఆ తర్వాత ఇటు మీడియాలో కానీ అటు ప్రజాక్షేత్రంలో కానీ ఎక్కడ కూడా కేసీఆర్ కన్పించలేదు. అఖరికి భారీ వర్షాలతో ఎదురైన వరదలకు ఖమ్మం అతలాకుతలమైన కానీ కేసీఆర్ స్పందించలేదు. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ కేసీఆర్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇదే అంశం […]Read More