టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీమ్ ఇండియా సెమీ ఫైనల్ కు దూసుకెళ్లింది. 206 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఆసీస్ ఓవర్లన్నీ ఆడి 181/7కే పరిమితమైంది. ఆ జట్టులో ట్రావిస్ హెడ్ (76) ఒంటరి పోరాటం చేశారు. మిచెల్ మార్ష్ (37) రాణించారు. భారత బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 3, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు.Read More
Tags :asis
టీ20 వరల్డ్ కప్ సూపర్-8 మ్యాచ్ లో టీమిండియా విధించిన 206పరుగుల లక్ష్య చేధనలో ఆసీస్ ఆటగాళ్లు భారత్ బౌలర్లను ఊచకోత కోస్తున్నరు.. ఎనిమిది ఓవర్లకు ఒక వికెట్ ను కోల్పోయి 84పరుగులను చేసింది. ఆసీస్ ఆటగాళ్లలో మార్ష్ 25బంతుల్లో 36 పరుగులు..హెడ్ పంతోమ్మిది బంతుల్లో 41పరుగులతో నాటౌటుగా ఉన్నారు..Read More
టీ20 వరల్డ్ కప్ 2024లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న సూపర్-8 మ్యాచులో టీమిండియా జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(92) విధ్వంసానికి తోడు సూర్యకుమార్ యాదవ్ (31) మెరుపులు మెరిపించడంతో 20 ఓవర్లలో 205 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, స్టోయినిస్ తలో 2, హజెల్ వుడ్ ఒక వికెట్ తీశారు.Read More
ఆసీస్ తో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్ లో టీమిండియా స్టార్ ఆటగాడు..హిట్ మ్యాన్ రోహిత్ శర్మ చెలరేగిపోయాడు..ఈ మ్యాచ్ లో భారీ సిక్సర్ల వర్షం కురిపించిన రోహిత్ శర్మ అరుదైన రికార్డ్ సృష్టించాడు. అంతర్జాతీయ T20ల్లో 200 సిక్సర్లు బాదిన ఏకైక క్రికెటర్ గా రోహిత్ శర్మ నిలిచాడు. మిగతా ఏ ఆటగాడు రోహిత్ దరిదాపుల్లో లేరు. 173 సిక్సర్లతో రెండో స్థానంలో గప్టిల్ ఉన్నాడు.. ఆ తర్వాతి స్థానాల్లో బట్లర్ […]Read More