Tags :ashwini dutt

Movies Slider

రికార్డులను బ్రేక్ చేస్తున్న కల్కి

రెబల్ స్టార్.. పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా.. ఆశ్వనిదత్తు నిర్మాతగా… నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి బ్యానర్ పై… దీపికా పదుకునే, అమితాబ్ బచ్చన్, శోభన లాంటి హేమహేమీలు నటించగా జూన్ 27న సినీ అభిమానుల ముందుకు వచ్చిన మూవీ కల్కి 2898AD .. మొదటిరోజే పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద  వసూళ్ల పరంపర కొనసాగుతోంది. గత 6 రోజుల్లోనే రూ. 700 కోట్లు వసూలు చేసిన ఈ మూవీ, విజయ్ ‘లియో’, […]Read More

Movies Slider Top News Of Today

కల్కి మూవీ టికెట్లు బుకింగ్ పై హీరో రాజశేఖర్ స్పందన

పాన్ ఇండియా స్టార్ హీరో..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ..నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుని ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూవీ కల్కి 2898AD . ఈ చిత్రానికి సంబంధించి టికెట్లు బుకింగ్ నిన్న ఆదివారం మొదలైంది.. ప్రారంభమైన గంటల వ్యవధిలోనే నో టికెట్ల బోర్డు కన్పించాయి.. అయితే  ‘కల్కి2898AD’కి బదులు  తాను నటించి విజయవంతమైన  ‘కల్కి’ సినిమాకు టికెట్లు బుక్ అయ్యా యన్న వార్తలపై హీరో రాజశేఖర్ […]Read More

Movies Slider Top News Of Today

రేపు పవన్ తో  సినీ నిర్మాతలు భేటీ

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం..జనసేనాని పవన్ కళ్యాణ్ తో విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో  తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన  సినీ నిర్మాతలు భేటీ కానున్నారు.. ఈ భేటీలో ఇండస్ట్రీలో నెలకొన్న పలు సమస్యలపై చర్చించనున్నారు..డిప్యూటీసీఎంగా..మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి సినీ నిర్మాతలు భేటీ కానుండటంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ సమావేశంలో పాల్గొననున్న అగ్ర నిర్మాతలు దిల్ రాజు, డీవీవీ దానయ్య, అశ్వినీదత్, చినబాబు, నవీన్, రవిశంకర్, నాగవంశీ, విశ్వప్రసాద్, బోగవల్లి ప్రసాద్ తదితరులు..Read More