Tags :asara pensions

Slider Telangana Top News Of Today

వాళ్లకు రేషన్ కార్డులు..ఆసరా పెన్షన్ కట్

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం  పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ  ప్రస్తుతం చాలా మంది అనర్హులు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు.. ఇకపై అనర్హులను గుర్తించి వారందరికీ రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్లు తొలగిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  స్పష్టం చేశారు.Read More

Slider Telangana

రేవంత్ ఇంటిని ముట్టడిస్తాం

గత ఎన్నికల సందర్భంగా  ఇచ్చిన హామీ ప్రకారం దివ్యాంగుల పెన్షన్ పెంచకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కే. నాగేశ్వరరావు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దివ్యాంగుల పెన్షన్ రూ. 6 వేలు పెంచుతామని హామీ ఇచ్చింది కానీ 6 నెలలైనా ఇంతవరకు అమలు చేయలేదు. వచ్చే మంత్రి మండలి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.Read More

Slider Telangana

ఫించన్ దారులకు కాంగ్రెస్ సర్కారు షాక్

తెలంగాణలో ఫించన్ దారులకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంలో  పైరవీలు చేసి అక్రమంగా పొందిన పింఛన్లను రద్దు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. వచ్చే మూడేళ్లలో అర్హులందరికీ పింఛన్లు, ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని తెలిపారు. సిఫార్సులకు తావు ఉండదని ఆయన స్పష్టం చేశారు. గ్రామసభలు ఏర్పాటు చేసి భూసమస్యలు పరిష్కరించాలని అధికారులను […]Read More