ఎంఐఎం అధ్యక్షుడు… హైదరాబాద్ ఎంపీ అసదుద్ధీన్ ఓవైసీ బీఆర్ఎస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ” జైనూరు ఘటనలో బీఆర్ఎస్ నేతలే ఎక్కువగా నిందితులుగా ఉన్నారు.. జైనూరు ఘటనలో బీజేపీ కంటే బీఆర్ఎస్ నేతలే ఎక్కువగా హాడావుడి చేస్తున్నారు. జైనూరు ఘటనగురించి ఎందుకు వాళ్లు మాట్లాడటం లేదు.. వాళ్లు రాజకీయాలు చేస్తే మేము కూడా రాజకీయాలు చేయాల్సి వస్తుంది.. జీహెచ్ఎంసీ ,మున్సిపాలిటీ ఎన్నికలతో పాటు ఉమ్మడి రంగారెడ్డి,ఆదిలాబాద్, నల్గోండ జిల్లాలపై స్పెషల్ పోకస్ పెడ్తాము.. […]Read More
Tags :Asaduddin Owaisi
congress leader shocking comments on Owaisi brothersRead More
తనకు ప్రాణ హాని ఉన్నట్లు హైదరాబాద్ ఎంపీ…ఎంఐఎం చీఫ్ అసదుద్ధీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ “తనను చంపేస్తామని కాల్స్..మెసేజ్స్..వాట్సాప్ సందేశాలు పంపుతున్నారు ” అని అన్నారు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తనపై కాల్పులు జరిపిన నిందితుడ్ని ఇంతవరకు పట్టుకోకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తుంది.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లీంలను లేకుండా చేయడమే లక్ష్యంగా కుట్రలు జరుగుతున్నాయి..అందులో భాగంగానే నాకు ఇలా బెదిరింపులు వస్తున్నాయని ఆయన తెలిపారు..Read More
తెలంగాణ రాష్ట్రం నుండి ఎక్కువసార్లు లోక్ సభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఎంఐఎం చీఫ్ అసదుద్ధీన్ ఒవైసీ చరిత్రకెక్కారు. ఆయన 2004నుండి వరుసగా ఐదు సార్లు హైదరాబాద్ పార్లమెంట్ నుండి గెలుపొందారు. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి (1991,1998,2024),గోడం నగేష్ (2014,2024),బీజేపీ ఎంపీ..కేంద్రమంత్రి అయిన కిషన్ రెడ్డి (2019,2024),కాంగ్రెస్ ఎంపీ సురేష్ షెట్కర్ (2009,2024),బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ (2019,2024),బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (2014,2024),బలరాం నాయక్(2009,2024) రెండు సార్లు లోక్ సభ […]Read More