పోస్టు పెడితే అరెస్టు చేసుడేంది?-ఎడిటోరియల్ కాలమ్
సమాచార మాధ్యమాల ద్వారా నచ్చిన అంశంపై మాట్లాడే భావప్రకటన స్వేచ్ఛను హరిస్తున్న ఐటీ చట్టం-2000లోని సెక్షన్-66(ఏ)ను సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం చాపచుట్టి పక్కనబెట్టింది. ఎక్స్ (ట్విట్టర్), ఫేస్‌బుక్ వంటి సోషల్‌మీడియా వేదికల్లో, వెబ్‌సైట్లలో అభ్యంతరకర పోస్టులు చేశారన్న నెపంతో వ్యక్తులను ఏకపక్షంగా అరెస్టు చేయడానికి వీలు కల్పించే సైబర్ చట్టంలోని అంశాలను న్యాయస్థానం నిర్దంద్వంగా తోసిపుచ్చింది. ఈ మేరకు 2015 మార్చి 24న జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం 123 […]Read More