తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం టంగుటూరులో సామ దామోదర్ రెడ్డికి సంబంధించిన 170 ఎకరాల భూమి విషయంలో అర్మూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డిపై 2024 మే 27న కేసు నమోదైంది. వాణిజ్య అవసరాలకు సంబంధించిన ప్లాట్లు చూపించి ఎంవోయూ కుదుర్చుకుని డబ్బులు ఇవ్వలేదని మాజీ ఎమ్మెల్యేతో పాటు ఆయన భార్య రజిత, తల్లి రాజుబాయిలపై దామోదర్ రెడ్డి కేసు పెట్టారు. ఈ కేసులో తల్లికి, భార్యకు బెయిలు మంజూరు కాగా […]Read More
Tags :armoor ex mla
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు ఆశన్న గారి జీవన్ రెడ్డి మాల్ కు ఫైనాన్స్ కార్పోరేషన్ ఆధికారులు మరోకసారి నోటీసులు జారీ చేశారు. ఆర్మూర్ ఆర్టీసీ డిపోకి చెందిన స్థలంలో నిర్మించిన పలు వ్యాపార సముదాయంలో బకాయిలు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ కార్పోరేషన్ రంగంలోకి దిగి మొత్తం రూ.45.46కోట్ల బకాయిలను చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కోన్నది. గతంలోనూ […]Read More
ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి… బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లిన సంగతి తెల్సిందే. దాదాపు పదిరోజుల పాటు అక్కడ్నే ఉంటారని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఫామ్ హౌస్ కు చేరుకున్న ఎమ్మెల్సీ కవిత కారు దిగగానే ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అశన్నగారి జీవన్ రెడ్డి ఆమె కాళ్లు మొక్కిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదైంది. చేవేళ్లలో తనకు సంబంధించిన ఓ స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కబ్జా చేసినట్లు స్థానిక పీఎస్ లో దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన పిర్యాదు మేరకు జీవన్ రెడ్డి,ఆయన కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.Read More