పాడి కౌశిక్ రెడ్డి..ఈ పేరు ఇప్పుడు తెలంగాణలో తెగ చర్చానీయ అంశమైంది.తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాడు ఈ యువ ఎమ్మెల్యే..వరుస అరెస్ట్ లు,వివాదాల్లో చిక్కుకుంటున్నారు. రాజకీయ అపర అనుభజ్ఞుడు.. సీనియర్ మాజీ మంత్రి.. ప్రస్తుత మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరి ఉప ఎన్నిక వచ్చిన తరుణంలో బీఆర్ఎస్ లో చేరిన కౌశిక్ రెడ్డి ముందు నుండి దూకుడుగా పనిచేస్తున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో హుజూరాబాద్ లో […]Read More
Tags :arikelapudi gandhi
అదేంటి ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళ్లు మొక్కడం ఏంటని ఆలోచిస్తున్నారా..? . మొక్కితే గిక్కితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాళ్ళో.. లేదా తన పూర్వ పార్టీ టీడీపీకి చెందిన ఎమ్మెల్యే కాళ్లు మొక్కాలి కానీ ఇలా తాను సీఎం కాకముందు నుండి తనను అన్ని విధాలుగా టార్గెట్ చేసిన బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే కాళ్లు మొక్కుతారా అని మీకు డౌటానుమానం రావోచ్చు. ఇది నిజమే అని అంటున్నారు హుజుర్ బాద్ […]Read More
గేర్ మార్చిన బీఆర్ఎస్.. కంటిన్యూ చేస్తేనే ఫలితం…?
కేజీఎఫ్ హీరో పీఎం ను కలిసినప్పుడు ఓ డైలాగ్ చెప్తాడు.. “నేను సామాన్యంగా యుద్ధాన్ని తప్పించడానికే ప్రయత్నిస్తాను.కుదరలేదంటే గెలిచే తీరుతా” అని అంటాడు.. ఇదే సూత్రం ప్రస్తుతం బీఆర్ఎస్ తీరుకు అద్ధం పడుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎనిమిది నెలలుగా బీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్ చేస్తూ ఇటు అసెంబ్లీలోపల… అటు అసెంబ్లీ బయట ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతుంది. అయిన కానీ బీఆర్ఎస్ పార్టీకి అప్పటి మందం జోష్ రావడం తప్పా క్యాడర్ లో […]Read More
గాంధీపై హత్యయత్నంతో పాటు 11 సెక్షన్ల కింద కేసు నమోదు
శేరిలింగంపల్లి శాసన సభ్యులు.. పీఏసీ చైర్మన్ అరికెలపూడి గాంధీపై పోలీసులు హత్యాయత్నం కేసును నమోదు చేశారు. తనను హతమార్చేందుకు ప్రయత్నించారు. తన అనుచరులతో కల్సి తన ఇంటిపై.. నాపై దాడి చేశారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గచ్చిబౌలి పీఎస్ లో పిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి ఇచ్చిన పిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరులు ఆయన సోదరుడు సురేష్ బాబు, కుమారుడు పృథ్వీ, మియాపూర్ , […]Read More
MLA లు బజారునపడి కొట్టుకోవడం హేయం – భట్టీ సంచలన వ్యాఖ్యలు
మల్లు భట్టి విక్రమార్క చూడటానికి పంచెకట్టు.. సైడ్ కు దువ్విన హెయిర్ స్టైల్.. పల్లెటూరి రైతు మాదిరిగా కన్పించే బాడీ స్టైల్ .. ఏ అంశంపైన అయిన సరే అచుతూచి మాట్లాడే తత్వం తన సొంతం. అందుకే ఏ పార్టీ అధికారంలో ఉన్న కానీ అందరూ భట్టన్న. అని భట్టి గారు మాకు మిత్రుడంటూ కేసీఆర్ సైతం అసెంబ్లీలో పలు చర్చల్లో అన్నారు. ఒక్కముక్కలో చెప్పాలంటే రాజకీయాల్లో అజాతశత్రువులెక్క ఉంటారు. తాజాగా అరికెలపూడి గాంధీ,పాడి కౌశిక్ రెడ్డి […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ని పరామర్శించిన మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” రాష్ట్రంలో ఓ పనికిమాలిన నాయకుడు.. పనికిమాలిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్రజలపై పగబట్టారు. హైదరాబాద్ పరిధిలోని ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారు. హైదరాబాద్ ప్రజలు నాకు ఒక్క ఓటు వేయలేదు.. ఒక్క సీటు వేయలేదు అని పనికిమాలిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి […]Read More
ఆ “క్రెడిట్ అంతా హారీష్ రావు” దే…? -ఎడిటోరియల్ కాలమ్
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. సిద్ధిపేట శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావు అంటే ఠక్కున బీఆర్ఎస్ శ్రేణులు గుర్తుకు చేసుకునేది పార్టీకి ట్రబుల్ షూటర్.. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడైన.. ఉద్యమంలోనైన .. తెలంగాణ పునర్నిర్మాణంలోనైన.. అప్పుడైన ఇప్పుడైన ఎప్పుడైన ఓ అంశాన్ని నెత్తినెట్టుకుంటే దాన్ని విజయవంతం చేసే వరకు వదిలిపెట్టని గులాబీ సైనికుడు.. నాయకుడు అని. తాజాగా అదే మరోకసారి నిరూపితమైంది. నిన్న గురువారం కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే అరికెలపూడి గాంధీ తన అనుచరులందరితో […]Read More
సహాజంగా ప్రజాస్వామ్యంలో పార్లమెంటరీ.. అసెంబ్లీ వ్యవస్థ చాలా ముఖ్యం.. వీటికి సంబంధించి కమిటీలను ఆయా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి. తాజాగా అసెంబ్లీ కమిటీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు సాయంత్రం ప్రకటించింది. అసెంబ్లీ కమిటీల్లో ముఖ్యమైంది పీఏసీ కమిటీ. ఈ కమిటీ చైర్మన్ గిరిని ప్రతిపక్ష పార్టీలకు ముఖ్యంగా మెజార్టీ సభ్యులున్న ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకు ఇస్తారు. ఇది అనాధిగా వస్తోన్న ఆచారం. అసెంబ్లీ లా కూడా అదే చెబుతుంది. అయితే తాజాగా […]Read More
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహారి, తెల్లం వెంకట్రావు లపై అనర్హత వేటు చర్యలు తీసుకోవాలని ఈ రోజు హైకోర్టు అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలను జారీ చేసిన సంగతి తెల్సిందే.ఇందుకు నాలుగు వారాల సమయం కూడా ఇచ్చింది హైకోర్టు. ఒకవైపు హైకోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలిస్తుంటే మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలకు ప్రమోషన్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. తాజాగా అసెంబ్లీ […]Read More