tdp participate in panchayat electionsRead More
Tags :aptdp
ఏపీ అధికార టీడీపీ కి చెందిన డోన్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని ప్రతిపక్ష పార్టీ వైసీపీ విమర్శించింది. ఓ పంచాయితీ పేరుతో ఇద్దరు యువకులతో కాళ్లు మొక్కించుకుని వారిని దూషిస్తూ కర్రతో దండించారని ఎమ్మెల్యే సూర్య ప్రకాష్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియోని తన అధికారక ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసింది. ఇలా అయితే ఇక పోలీసులు ఎందుకు… న్యాయస్థానాలు ఎందుకు అని వైసీపీ ప్రశ్నించింది. […]Read More
వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మరో చట్టాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రద్ధు చేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలు రైతు చట్టాన్ని రద్ధు చేయనున్నట్లు టీడీపీ సీనియర్ నేత.. మంత్రి కింజరాపు అచ్చెన్నయుడు ప్రకటించారు.. కౌలు రైతులకు మేలు చేసేలా త్వరలోనే మరో కొత్త చట్టాన్ని తీసుకొస్తామని వారు తెలిపారు.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సహకార సంఘాల్లో కౌలు రైతులను సభ్యులుగా […]Read More
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలకు శుభవార్తను తెలిపింది. గత ఎన్నికల్లో కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి విదితమే. ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఆగస్టు 15నుండి అమలు చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.. వచ్చే ఐదెండ్లలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిసిటీ తో నడిచే బస్సులను తీసుకొస్తాము.. గత ఐదు ఏండ్లలో వైసీపీ ప్రభుత్వం […]Read More
ఏపీ మాజీ మంత్రి… వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొడాలి కి క్యాన్సర్ అంటూ టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తున్నారని మరో మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యనించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నాని గారి అమ్మగార్కి రెండేండ్ల కిందట క్యాన్సర్ వచ్చి బాగుపడ్డారు.. ఆ తర్వాత పరీక్షల కోసం నాని గారు కూడా వెళ్లారు.. దానికి నాని గార్కి క్యాన్సర్ అని టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తూ శూనకానందం పొందుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గన్నవరం […]Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. గతంలో గన్నవరంలోని టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం వెళ్తుండగా వంశీ వాహనాన్ని పోలీసులు వెంబడించి మరి పోలీసులు అరెస్టు చేశారు. వంశీని గన్నవరం పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలుస్తోంది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ A-71గా ఉన్నారు.Read More
ఏపీలో నిన్న మొన్నటి వరకు తమ పార్టీకి చెందిన కార్యకర్తలు,నేతలు,సానుభూతిపరులపై అధికార టీడీపీకి చెందిన నేతలు దాడులు చేస్తున్నారు.. నలబై ఐదు రోజుల్లో దాదాపు 300 కి పైగా దాడులు జరిగాయి.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని వైసీపీ అధినేత..మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏకంగా ఢిల్లీలో ధర్నా కూడా జరిగింది..ఈ ధర్నాకు జాతీయ పార్టీలు చాలా పాల్గోన్నాయి కూడా.. అయితే తాజాగా ఏపీలో టీడీపీ సానుభూతిపరులపై వైసీపీ నేతలు దాడి చేసి గాయపరిచిన […]Read More
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కురుస్తున్న వర్షాలు, ముంచెత్తుతున్న వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశించారు. రాష్ట్రంలో వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైసిపి ఐదేళ్ల పాలనలో నాశనం చేసిన డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థను పునరుద్ధరించాలని బాబు ఆదేశించారు.Read More
వికసిత్ ఆంధ్రప్రదేశ్ – 2047 కోసం విజన్ డాక్యుమెంటుపై సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో నీతి ఆయోగ్ సీఈవో బివిఆర్ సుబ్రహ్మణ్యం, సంస్థ ప్రతినిధులు శుక్రవారం సమావేశమయ్యారు. వికసిత్ భారత్ -2047 కు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగానే వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047కు విజన్ డాక్యుమెంట్ తయారు చేయడంపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.Read More
టీడీపీ,జనసేన,బీజేపీ కూటమికి చెందిన ఎమ్మెల్యేలు..మంత్రులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు..కూటమి ప్రభుత్వం తీసుకోచ్చిన ఉచిత ఇసుక పథకంలో స్థానిక మంత్రులు..ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని సున్నితంగా చంద్రబాబు హెచ్చారించారు.. ఈరోజు అమరావతిలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ ఉచిత ఇసుక పథకంలో కల్పించుకుని చెడ్డపేరు తెచ్చుకోవద్దని సూచించారు..అక్టోబర్ నెల నుండి ఇంకొన్ని ఇసుక రీచులన్నీ అందుబాటులోకి వస్తాయి.. అంతేకాకుండా బోట్ సొసైటీలకు కూడా అనుమతి ఇస్తున్నామని ఆయన తెలిపారు. కొత్త మంత్రులు తమ శాఖలపై […]Read More