Tags :aptdp

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

సాక్షి పేపర్ పై దుమ్మేత్తిపోస్తున్న వైసీపీ క్యాడర్..?

చదవడానికి వింతగా..కొత్తగా ఉన్న కానీ ఇదే నిజం.. సాక్షి పేపర్ అయిన..టీవీ ఛానెల్ అయిన వైసీపీ కి పాజిటీవ్ గా..జగన్ సొంత ఆస్థాన మీడియాగా కీర్తి ఉంది. అలాంటి సాక్షి మీడియా పై వైసీపీ శ్రేణులు దుమ్మేత్తి ఎందుకు పోస్తున్నారు అని మీరు ఆలోచిస్తున్నారా..! ఇవాళ అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత మాజీ సీఎం..టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులైన ఎన్టీఆర్ వర్ధంతి. ఈ వర్ధంతి సందర్భంగా అధికార టీడీపీకి చెందిన నేత ఒకరూ మీడియాకు ప్రకటనలు ఇచ్చారు. అందులో […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఉండి లో మంత్రి లోకేష్ పర్యటన..!

ఏపీ లో ఉండి నియోజకవర్గంలో 108 ఏళ్ల చరిత్ర కలిగి ఇటీవల ఆధునీకరించిన ఉండి జెడ్పి హై స్కూల్ భవనంతోపాటు బ్యాడ్మింటన్, టెన్నిస్ కోర్టులను మానవవనరులు, ఐటి శాఖ మంత్రి మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. హైస్కూలునుంచి గ్రామంలోకి రూ.18లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించారు. అనంతరం ఉండి హైస్కూలు నుంచి పెదఅమిరంలో దివంగత రతన్ టాటా విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత రతన్ టాటా మార్గ్ గా నామకరణం చేసిన భీమవరం – ఉండి రోడ్డు విస్తరణ […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

త్వరలోనే చంద్రబాబు పోలవరం పర్యటన..!

ఏపీలోని  ఈఎన్సీ, ప్రాజెక్ట్ అధికారులు, కాంట్రాక్ట్‌ ఏజెన్సీలతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో మంత్రి రామానాయుడు మాట్లాడుతూ వారం రోజుల్లో పోలవరం ప్రాజెక్టును సీఎం నారా చంద్రబాబు నాయుడు సందర్శిస్తారని తెలిపారు.. పోలవరం పర్యటన తర్వాత వర్క్ షెడ్యూల్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు రిలీజ్ చేస్తారు.. వచ్చేడాది జనవరి నుంచి డయాఫ్రం వాల్ పనులు మొదలుపెట్టేలా సన్నాహాలు చేయాలని ఆదేశించారు.. డయాఫ్రం వాల్‌ నిర్మాణంతో పాటు సమాంతరంగా ఈసీఆర్‌ఎఫ్ పనులు చేపట్టాలి.. త్వరలోనే […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

అయోమయంలో వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ ఫ్యూచర్

అనాలోచితంగా ఒక్క తొందరపాటు నిర్ణయం ఖరీదు రాజకీయంగా ఎటైనా నడిపిస్తుంది. ఒక్కొక్కసారి దారులను కూడా మూసేస్తుంది. ఇప్పుడు అచ్చంగా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ పోతుల సునీత..  నాలుగు మాసాల కిందటి వరకు వైసీపీలోనే ఉన్న ఆమె.. ఎమ్మెల్సీగా కూడా వ్యవహరించారు. మాటకు కూడా వాల్యూ ఉండేది. అధికారులు కూడా ఆమె మాట వినేవారు. చెప్పిన పనులు కూడా జరిగిపోయేవి. అయితే.. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. టీడీపీలో చాన్స్ వస్తుందన్న […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

YSRCP కి మరో BIG SHOCK

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైస్సార్సీపీ కి మరో గట్టి షాక్ తగిలింది.. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, మస్తాన్ బీదరావు ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే… తాజాగా వైసీపీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి, పద్మశ్రీ తమ పదవులకు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.  వీరు తమ రాజీనామా పత్రాలను మండలి ఛైర్మన్కు అందజేయనున్నట్లు సమాచారం. అలాగే వైసీపీకి కూడా రిజైన్ చేస్తారని తెలుస్తోంది.Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

Mp గా గల్లా జయదేవ్

ఏపీ లో ఇటీవల జరిగిన గత ఎన్నికలకు ముందు రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ గల్లా జయదేవ్ మరొకసారి పాలిటిక్స్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తనకు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇవ్వాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు…సీఎం నారా చంద్రబాబు నాయుడును గల్లా జయదేవ్ కోరుతున్నట్లు సమాచారం. ఆయనకు ఉన్న పరిచయాల దృష్ట్యా తొలుత ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే 2026లో ఖాళీ అయ్యే రాజ్యసభ […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

నేడు అచ్యుతాపురం కు చంద్రబాబు

TDP జాతీయ అధ్యక్షుడు… ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈరోజు గురువారం అచ్యుతాపురం వెళ్లనున్నారు. ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలిన స్థలాన్ని ఆయన పరిశీలిస్తారు. అనంతరం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారితో ఆయన మాట్లాడనున్నారు. ఇక ఘటనపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న సీఎం క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం వైజాగ్ లేదా హైదరాబాద్ కు తరలించాలని చంద్రబాబు ఆదేశించారు. ఘటనలో ఇప్పటివరకు 14 మంది ప్రాణాలు కోల్పోయారు.Read More