Tags :approves

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కులగణన తీర్మానికి అసెంబ్లీ ఆమోదం.!

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే తీర్మానానికి ఈ రోజు ప్రారంభమైన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో సభ ఆమోదం పలికింది. దేశవ్యాప్తంగా ఈ కులగణన సర్వే చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ ఈ తీర్మానం చేశారు. కాగా ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ అసెంబ్లీలో స్పందించారు. ‘దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందుగానే ఎస్సీ వర్గీకరణ చేపడతాం. వర్గీకరణకు మేం కట్టుబడి ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పును అమలు […]Read More