మాజీ ఉప ప్రధానమంత్రి.. బీజేపీకి చెందిన సీనియర్ నేత ఎల్ కే అద్వానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అద్వానీని ఢిల్లీలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు తగిన చికిత్సను అందిస్తున్నారు. మరోవైపు గతంలో పలుమార్లు అద్వానీ వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న సంగతి మనకు తెల్సిందే. ఇప్పటికే అనేక సార్లు ఆయన ఆసుపత్రి పాలయ్యారు. ప్రస్తుతం అద్వానీకి తొంబై ఏడేండ్లు.Read More
Tags :appolo
నాలుగు రోజుల కిందట తీవ్రమైన కడుపు నొప్పితో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో సూపర్ స్టార్ రజినీ కాంత్ నిన్న గురువారం రాత్రి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన కడుపులోని రక్తనాళంలో వాపు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దాంతో వైద్యులు స్టంట్ ను అమర్చారు. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీ కాంత్ కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. సూపర్ స్టార్ నటించిన వేట్టయాన్ ఈ నెల పదో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ దుమ్ములేపుతుంది.Read More
మాజీ ఉపప్రధాని… బీజేపీ సీనియర్ నేత ఎల్కె అద్వానీ అపోలో ఆసుపత్రిలో చేరారు..ఆయనకు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీ అపోలో ఆసుపత్రిలో డాక్టర్ వినిత్ సురి ఆధ్వర్యంలో ఆయనకు ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. 96 ఏళ్ల అద్వానీ ఆరు రోజుల క్రితం కూడా అస్వస్థతకు గురికావడంతో ఢిల్లీ ఎయిమ్స్ చికిత్స అందించిన సంగతి తెల్సిందే .Read More