ఏపీ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను ఒక ఊపు ఊపుతున్న ప్రస్తుత హాట్ టాపిక్ తిరుపతి లడ్డూ .. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం పెట్టి మరి ప్రకటించారు. దీంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర కలత చెందారు.సినీ రాజకీయ అందరూ ఈ అంశంపై తమదైన శైలీలో స్పందించారు. దీనిపై సీబీఐ విచారణ చేయించాలని మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ పై దేశ అత్యున్నత […]Read More
Tags :appolitics
వైసీపీ ఎమ్మెల్యేకు టీడీపీ కూటమి గాలం…?
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలుపొందింది కేవలం పదకొండు స్థానాలు మాత్రమే… ఎంపీ ఎన్నికల్లో మూడు స్థానాలు మాత్రమే. అయితే వైసీపీ తరపున ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి మత్స్య రాస విశ్వేశ్వరరాజు గెలుపొందారు. వైసీపీ ఏర్పాటు దగ్గర నుండి ఏజెన్సీ ప్రాంతాల్లో ఆ పార్టీకే ప్రజలు పట్టం కడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు.. ఓ ఎంపీ గెలుపొందారు వైసీపీ నుండి. మిగతా అన్ని చోట్ల కూటమి పార్టీలే ఘనవిజయం […]Read More
ఏపీ ప్రతిపక్ష వైసీపీకి చెందిన వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఐదగురు వైసీపీ కార్పొరేటర్లు పలువురు నేతలు డిప్యూటీ సీఎం..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. వీరందరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జనసేనాని.. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ”ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీలోకి ఇదే తొలి జాయినింగ్.. గత కొంత కాలంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాను. ఇప్పుడు పార్టీ కార్యక్రమంలో పాల్గొటుంటే కొత్తగా ఉంది.. వ్యక్తిగతంగా వైసీపీ శత్రువు […]Read More
ఏపీ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేనాని..పవన్ కళ్యాణ్ ఈరోజు అమరావతిలో రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ విజయవాడలోని డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసులో ఈరోజు ఉదయం.9:30కి బాధ్యతలు స్వీకరించిన అనంతరంఉ.11:30కి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో భేటీ అవుతారు.. ఆ తర్వాత మ.12 గంటలకు గ్రూప్-1, 2 అధికారులతో జరిగే సమావేశంలో పాల్గోంటారు.మ.12:30కి పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్‌తో భేటీ అవుతారు..ఈరోజు రాత్రి మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ బస చేయనున్నారు..Read More
ఏపీ మాజీ ముఖ్యమంత్రి..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఎన్నికల గురించి షాకింగ్ ట్వీట్ చేశారు.. తన అధికారక ట్విట్టర్ హ్యాండిల్ లో ఎన్నికల గురించి పోస్టు చేస్తూ ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాలన్నీ ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్లతో ఎన్నికలు నిర్వహిస్తున్నాయని ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టుకోవడానికి మనం కూడా ఆ దిశగా అడుగులు వేయాలని ఆయన ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు .. ఈ విధానంతో న్యాయం జరగడమే కాకుండా జరిగినట్లు కనిపించాలని […]Read More
వైసీపీ పార్టీకి అప్పుడే షాకుల పర్వం మొదలైంది. ఇటీవల ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుండి తప్పుకున్న సంగతి తెల్సిందే. తాజాగా ఆ పార్టీకి చెందిన నేత.. మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా దర్శి మాజీ ఎమ్మెల్యే శిద్ధా రాఘవరావు రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపారు. వ్యక్తిగత కారణాల రీత్యా పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు మాజీ మంత్రి శిద్ధా ప్రకటించారు.Read More
ఏపీ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎమ్మెల్యే టీడీపీలో చేరనున్నట్లు వస్తోన్న వార్తలపై సదరు ఎమ్మెల్యే క్లారిటీచ్చారు. కర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి తనపై వస్తోన్న పార్టీ మార్పు వార్తలపై స్పందిస్తూ నేను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు.. వైసీపీ టికెట్ పై గెలిచి పదవుల కోసమో..అధికారం కోసమో టీడీపీలోకి వెళ్లేందుకు నా ఆత్మసాక్షి ఎలా ఒప్పుకుంటుంది? నేను పార్టీ మారడం లేదు. దివంగత మాజీ […]Read More
ఏపీలో ఉన్న ముస్లీం సోదరులకు టీడీపీ అధినేత..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.. రేపు బక్రీద్ ను పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి మానవుల్లో త్యాగనిరతిని వ్యాపింపచేయడమే బక్రీద్ పండుగ ఉద్దేశమని అన్నారు. “అన్ని గుణాల కన్నా దానగుణమే ఉత్తమమన్నది బక్రీద్ సారాంశం. హజ్రత్ ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు. త్యాగగుణాన్ని ప్రబోధించే బక్రీద్ పండుగ స్ఫూర్తిగా సమైక్యతను, సమానత్వాన్ని సాధిద్దాం’ అని ముఖ్యమంత్రి […]Read More
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీడీపీ కూటమి నూట అరవై నాలుగు స్థానాల్లో విజయదుందుభితో ముఖ్యమంత్రిగా టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు కూడా.. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుండే వైసీపీకి చెందిన నేతలు..కార్యకర్తలు..మాజీ ఎమ్మెల్యేలు..మంత్రులను సైతం వదలకుండా దాడులకు దిగుతున్నారు కూటమి శ్రేణులు.. తాజాగా వైసీపీ నేత..మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై గుర్తు తెలియని యువకులు రాళ్ల దాడి చేశారు. మాజీ మంత్రి జోగి […]Read More