ఏపీలో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు సోమవారం జిల్లా కలెక్టర్ల సదస్సు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ” రాష్ట్రంలో ప్రతి నెల ఒకటో తారీఖున “”పేదల సేవలో”” అనే కొత్త కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెన్షన్ల పంపిణీ లో అధికారులతో సహా అందరూ భాగస్వాములు కావాలి.ప్రజల కష్టాలను తెలుసుకుని పేదరికం లేని నవసమాజం కోసం అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆక్టోబర్ […]Read More
Tags :apgovernament
ఏపీలో రైతాంగానికి పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈరోజు శుక్రవారం వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు రాష్ట్ర విద్యుత్ శాఖపై సమీక్షించారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని అధికారులకు ఈ సమావేశంలో సీఎం సూచించారు.Read More
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ నెల పదహారు తారీఖున ఏపీ క్యాబినెట్ సమావేశం కానున్నది. ఈ భేటీకి అమరావతిలోని ఏపీ సచివాలయం మొదటి బ్లాక్‌లోని కేబినెట్‌లో హాలు వేదిక కానుంది. ఆరోజు ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది.. ఆ రోజు మధ్యాహ్నాం 01:30 గం.ల వరకూ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో కీలక విషయాలపై సుదీర్ఘ చర్చ జరగనున్నదని సమాచారం.Read More
ఏపీ మంత్రి కందుల దుర్గేష్ అల్లూరి జిల్లా దేవీపట్నంలో పర్యటించారు.. ఈ పర్యటనలో భాగంగా పాపికొండల పర్యాటక బోట్లను పరిశీలించారు.. ఫిట్‌నెస్ లేని బోట్లపై మంత్రి కందుల దుర్గేష్ ఆరా తీసి ఏపీలో టూరిజం ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని హామీచ్చారు… అంతే కాకుండా బోట్ పాయింట్ దగ్గర కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తాము…పర్యాటకుల రద్దీ మేరకు బోట్ల సంఖ్యను పెంచుతామని మంత్రి తెలిపారు..Read More
