తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరదలతో.. భారీ వర్షాలతో నిరాశ్రయులైన వారికి అండగా నిలిచారు టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇందులో భాగంగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో ఐదు లక్షల రూపాయలను విరాళంగా ఇస్తున్నట్లు హీరో విశ్వక్ సేన్ ప్రకటించారు. ఈ విరాళాలను మొత్తం ముఖ్యంత్రులకు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ విపత్తు సమయంలో సహాయక చర్యలకు మద్ధతుగా ఈ విరాళం ఇస్తున్నాను. బాధితులకు మనమంతా అండగా నిలవాలి.. మనకు చేతనైనంత సాయం […]Read More
Tags :apfloods
వరద బాధితులకు అండగా జూ.ఎన్టీఆర్
గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు. వరదలతో సతమతవుతున్న ఏపీ తెలంగాణ రాష్ట్రంలోని వరద బాధితులకు అండగా ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ అండగా నిలిచారు. అందులో భాగంగా వరద బాధితులకు అండగా నిలవడానికి భారీ విరాళం ప్రకటించారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి కోటీ రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇందులో ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి యాబై లక్షలు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి […]Read More
తెలంగాణ ఏపీలో రైలు సర్వీసులపై భారీ వర్షాల ఎఫెక్ట్ బాగా పడింది.. దీంతో సోమవారం ఇవాళ ఉదయం 96 రైళ్లు రద్దు చేసినట్లు రైల్వే సంస్థ ప్రకటించింది.. అంతేకాకుండా ఆదివారం నిన్న రాత్రి వరకు దక్షిణ మధ్య రైల్వే 177 రైళ్లను రద్దు చేసింది .. మరో 142 రైళ్లను రైల్వే అధికారులు దారి మళ్లించారు.. వరద ఉధృతికి మహబూబాబాద్ దగ్గర రైల్వే ట్రాక్ పూర్తిగా దెబ్బతిన్నది.. ట్రాక్ ను యుద్ధప్రాతిపదికన అధికారులు పునరుద్ధరిస్తున్నరు.. ట్రాక్ పునరుద్ధరణకు […]Read More