వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అంటే భయానికే మీనింగ్ తెల్వని బ్లడ్ అతని సొంతం.. కోట్లాది మంది అభిమానుల ప్రియతమ నాయకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజన్న ముద్దుబిడ్డ… మాట ఇస్తే మడెమ తిప్పని నాయకుడు. చుట్టూ శత్రువులు చుట్టిముట్టిన తొణకని ధైర్యం అతడిది.. మాటలు మాట్లాడితే ఫైరే తప్పా మిస్ ఫైర్ ఉండదు. అలాంటి నాయకుడు ప్రస్తుతం జగన్ లో మిస్ అయిందా..?. మునుపటి ఫైర్ ఇప్పుడు లేదా..?. జగన్ లో […]Read More
Tags :apcm
వైసీపీ అధినేత .. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగామ సురేష్ ను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ” అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఈరోజు మీరు అధికారంలో ఉంటారు. రేపు మేము అధికారంలోకి వస్తాము. రెడ్ బుక్ పెట్టుకోవడం అదేమి ఘన కార్యం కాదు.. అది మీ సొంతమే కాదు. సాక్షులను బెదిరించి వైసీపీ నేతలపై అక్రమ కేసులను పెట్టి జైల్లో పెడుతున్నారు. మేము […]Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. రాష్ట్రంలోని ఏలూరు మున్సిపల్ కార్పోరేషన్ చైర్ పర్శన్ షేక్ నూర్జహాన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అయితే తన వ్యక్తిగత కారణాల వల్లనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొనడం ఇక్కడ విశేషం. చైర్ పర్శన్ తో పాటు కోఆప్షన్ మెంబర్ కూడా రాజీనామా చేశారు. రేపు మంగళవారం తన భర్త ఎస్ఎంఆర్ పెదబాబుతో కల్సి నూర్జహాన్ అధికార టీడీపీ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తుంది. వీరితో పాటు దాదాపు […]Read More
ఏపీలో భారీగా కార్యకలాపాల విస్తరణకు హెచ్‌సీఎల్ భారీగా సన్నాహాలు చేస్తోంది. తద్వారా 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో హెచ్‌సీఎల్ ప్రతినిధులు చర్చించారు. రాష్ట్రంలో విస్తరణ ప్రతిపాదనలకు ప్రభుత్వ పూర్తి సహకారం ఉంటుందని మంత్రి నారా లోకేష్ ఆ సంస్థ ప్రతినిధులకు భరోసా ఇచ్చారు.Read More
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హామీచ్చిన గంటలోనే ఇచ్చిన హామీని నెరవేర్చిండు.. ఇటీవల గుడివాడ పట్టణం రామబ్రహ్మాం పార్కులోని అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్కడ ఏర్పాటు చేసిన సభలో గుడివాడ మండలం వలివర్తిపాడుకు చెందిన ఆటోడ్రైవర్ రేమల్లి రజనీకాంత్ తో మాట్లాడించారు.. రజనీకాంత్ మాట్లాడుతూ ఆటో నడుపుతూ తన ఇద్దరు పిల్లలనూ ఉన్నత విద్యను చదివిస్తున్నాను అని తెలిపారు. అతనికొడుకు రవితేజ మాట్లాడుతూ తాను […]Read More
ఆంధ్రప్రదేశ్ లో పది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన జీవో సీఎస్ జారీ చేశారు. ఆ పది మంది ఐపీఎస్ అధికారుల బదిలీ వివరాలు..! అనంతపురం ఎస్పీగా పి జగదీష్, గ్రేహౌండ్స్ కమాండర్ గా గురుడ్ సుమిత్ సునీల్ ను బదిలీ చేసింది. మరోవైపు చింతూరు ఏఎస్పీగా పంకజ్ కుమార్ మీనా,గుంతకల్లు ఎస్ఆర్పీ(రైల్వే పోలీస్)గా రాహుల్ మీనా,విజయవాడ డీసీపీగా కేఎం […]Read More
2021 సెప్టెంబర్ 17 తారీఖున ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంపై అప్పటి మంత్రులు.. ఎమ్మెల్యేలు ఇప్పటి మాజీ మంత్రి జోగి రమేష్,వల్లభనేని వంశీలతో పాటు పలువురు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెల్సిందే. ముందస్తు బెయిల్ కోసం.. విచారణ నుండి మినహయింపు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పటికే రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. పలువురు వైసీపీ నేతలకు ఇప్పటికే హైకోర్టు బెయిల్ కూడా ఇచ్చింది. […]Read More
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు మరో శుభవార్తను తెలిపింది.. అందులో భాగంగా అర్హులైన మహిళలకు ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇచ్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మొత్తం 1.30 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి అని ప్రభుత్వ లెక్కల ప్రకారం తేలింది.. ఇందులో దీపం పథకానికి అర్హులైనవారిని గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక ఇంట్లో ఒకటికి మించి గ్యాస్ కనెక్షన్ […]Read More
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో అగ్నిప్రమాదం ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు .. ఈ సమావేశంలో అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్ధం అయినట్లు ప్రాథమిక సమాచారం ముఖ్యమంత్రి కి అందజేశారు .. అసైన్డ్ 22-A, కోర్టు కేసుల ఫైల్స్, భూముల రీసర్వే ఫైల్స్ దగ్ధం అయినట్లు సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు .అయితే ఈ ఘటనపై అధికారులు స్పందించకపోవడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహన్ని వ్యక్తం చేశారు .. నిన్న రాత్రి 10.30 వరకు […]Read More