Tags :apcabinet

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఏపీ మంత్రివర్గంలోకి మెగా హీరో…!

ఏపీ నుండి అధికార పార్టీ అయిన టీడీపీ తరపున  రాజ్యసభకి పోటి చేసే సభ్యులను ఆ పార్టీ అధినేత సీఎం నారా చంద్రబాబు నాయుడు ఖరారు చేశారు.. రాజ్యసభకు బరిలో దిగే అభ్యర్థులుగా సానా సతీష్,బీద మస్తాన్ రావు పేర్లను   టీడీపీ ఖరారు చేసింది.. మరోవైపు బీసీ నేత ఆర్‌.కృష్ణయ్య పేరును ఇప్పటికే బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో కూటమిలో మరో పార్టీ అయిన జనసేన నుండి రాజ్యసభకు ప్రాతినిథ్యం లేకపోవడంతో జనసేన […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

డిసెంబర్ 4న ఏపీ క్యాబినెట్ మీటింగ్..!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో  క్యాబినెట్ సమావేశం డిసెంబర్ 4వ తేదీన జరగనుంది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జరగనుంది. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, ఇసుక పాలసీ, కొత్త పథకాలు, రేషన్కార్డులు, అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ సహా పలు అంశాలపై క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.Read More

Andhra Pradesh Slider

ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు

ఏపీ మత్రులుగా ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన వారికి సీఎం..టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మంత్రుల శాఖలను కేటాయించారు. సీఎం చంద్రబాబు-జీఏడీ, శాంతిభద్రతలు పవన్‌ కల్యాణ్‌-పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి నారా లోకేష్‌-మానవ వనరులు, ఐటీ శాఖ అచ్చెన్నాయుడు-వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ కొల్లు రవీంద్ర-గనులు, ఎక్సైజ్‌ శాఖ నాదెండ్ల మనోహర్‌-పౌరసరఫరాల శాఖ నారాయణ-మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ వంగలపూడి అనిత-హోంశాఖ నిమ్మల రామానాయుడు-జలవనరుల శాఖ ఫరూక్‌-న్యాయ, మైనార్టీ శాఖ రాంనారాయణరెడ్డి-దేవదాయశాఖ పయ్యావుల కేశవ్‌-ఆర్థిక శాఖ అనగాని సత్యప్రసాద్-రెవెన్యూశాఖ పార్థసారథి-హౌసింగ్‌, సమాచారశాఖ బాల […]Read More