Tags :apassembly meetings

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

నేడు ఏపీ అసెంబ్లీలో 3 బిల్లులు

నేడు జరగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం 3 బిల్లులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది.. ఏపీ పంచాయతీరాజ్ బిల్లు-2024ను అసెంబ్లీలో డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రవేశపెట్టనున్నరు .. మరోవైపు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు-2024ను పయ్యావుల కేశవ్.. ఏపీ మున్సిప‌ల్ బిల్లు- 2024ను మంత్రి నారాయ‌ణ‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నరు.Read More

Andhra Pradesh Slider

జగన్ కు ఆర్ఆర్ఆర్ విన్నపం

ఏపీ అధికార టీడీపీకి చెందిన ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఈరోజు ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో వైసీపీ అధినేత..మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహాన్ రెడ్డికి తారసపడ్డారు.. ఈ క్రమంలో రఘురామకృష్ణంరాజు జగన్ దగ్గరకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగనం చేసుకున్నారు..అనంతరం ప్రతి రోజూ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలి..అవసరమైతే సభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ తో మాట్లాడి తన పక్కనే సభలో చైర్ వేయిస్తానని జగన్ కు చెప్పినట్లు మీడియాకు […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

తొలిరోజే టీడీపీకి చుక్కలు చూపించిన జగన్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ఉదయం నుండి ప్రారంభమైన సంగతి తెల్సిందే.. అసెంబ్లీ సమావేశాలకు వస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీ సేవ్ ఏపీ పేరుతో ప్లకార్డులను,గత నలబై ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన హత్యాయత్న సంఘటనలను ప్లాకార్డుల్లో ప్రదర్శిస్తూ వచ్చారు.. అసెంబ్లీ ప్రాంగణం లోపల పోలీసు అధికారులు ఎమ్మెల్యే..ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్న ప్లాకార్డులను లాక్కున్నారు..అంతేకాకుండా వాటిని చించేశారు..దీంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పోలీసు అధికారులపై అగ్రహాం వ్యక్తం చేశారు.. ఈ క్రమంలో జగన్ […]Read More

Andhra Pradesh Slider

ఈ నెల 22 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఈ నెల ఇరవై రెండో తారీఖు నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వాహణపై అసెంబ్లీ సంబంధితాధికారులతో స్పీకర్ అయ్యన్నపాత్రుడు రేపు అసెంబ్లీ ప్రాంగణంలో భేటీ కానున్నారు. ఈ సమావేశాల్లోనే బడ్జెట్ పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.Read More

Andhra Pradesh Slider

ఈనెల 22నుండి అసెంబ్లీ సమావేశాలు

ఈ నెల 22నుండి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో భేటీ అయిన మంత్రివర్గం నిర్ణయించింది.. అంతేకాకుండా పంటల భీమా పథకానికి ప్రీమియమ్ చెల్లింపు విధివిధానాలపై ఆధ్యాయనానికి కమిటీ వేయాలని నిర్ణయించారు.. అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాలను మూడు రోజుల పాటు నిర్వహించాలి..ఈ సెషన్లోనే ఓటాన్ అకౌంటు బడ్జెట్ ప్రవేశపెట్టాలా..వద్దా..? ..తొలిరోజు గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు మొదలు పెట్టాలి ఇలా అనేక  అంశాలపై ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రివర్గం చర్చించింది. ఈ రోజు సాయంత్రం […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

అసెంబ్లీ ముందు జగన్ కు బిగ్ షాక్

ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి అసెంబ్లీ ఎదుట చేదు అనుభవం ఎదురైంది.. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి బయటకు రాగ అసెంబ్లీ ముందు కొంతమంది యువత సెటైర్లు వేశారు.. కారు పోతున్న సమయంలో కొంతమంది యువకులు జగన్ మావయ్య జగన్ మావయ్య అంటూ హేళన చేస్తూ సెటైర్లు వేశారు..Read More

Andhra Pradesh Slider Top News Of Today

ఓ సాధారణ ఎమ్మెల్యేగా జగన్..?

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈరోజు శుక్రవారం నుండి మొదలు కానున్నాయి..ఈ సమావేశాల్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలంతా ప్రోటెం స్పీకర్ గోరట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. ఇంగ్లీష్ వర్ణమాల ఆధారంగా ముందు సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.. ఆ తర్వాత డిప్యూటీసీఎం..జనసేనాని పవన్ కళ్యాణ్ చేయనున్నారు.. అయితే ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైసీపీ అధినేత..మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఓ […]Read More

Andhra Pradesh Slider

ఈ నెల 17నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఇటీవల విడుదలైన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన నూతన ఎమ్మెల్యేలతో ఈనెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశముంది. ఏకాదశి కావడంతో ఆ రోజు మంచిదని కొత్త ప్రభుత్వానికి పలువురు పండితులు సూచించినట్లు సమాచారం. 4 రోజుల పాటు కొనసాగే మొదటి సెషన్లో తొలిరోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. రెండోరోజు స్పీకర్ ఎన్నిక ఉండనుంది. ఇక ఈ భేటీలోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం ఆమోదించనున్నట్లు తెలుస్తోంది.Read More