Tags :ap rtc minister

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైసీపీ మాజీ మంత్రులందరూ జైలుకే..?

ఐదేండ్ల వైసీపీ పాలనలో ప్రజాధనం లూటి చేసిన మాజీ మంత్రులపై విచారణ కొనసాగుతుంది..వారందరూ జైలుకు  వెళ్లడం ఖాయమని ఏపీ రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి  పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన  వెల్లడించారు.Read More